Telugu News » Tag » business news
Elon Musk : ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ […]
Tea : ప్రపంచంలో టీ ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. తొలి స్థానం చైనాది. అయితే.. 2020లో మన దేశంలోని ఈ తేయాకు పరిశ్రమ బాగా నలిగిపోయింది. ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 18 శాతం పడిపోయాయి. 18 శాతం అంటే 44 మిలియన్ (4 కోట్ల 40 లక్షల) కేజీలని అర్థం. ఈ పరిణామాలతో మనం మూడో ప్లేసుకి జారిపోయాం. 2019వ సంవత్సరంలో భారతదేశం 252 మిలియన్ కేజీల […]
‘‘Sweet’’ News : ప్రపంచంలో ఎక్కువ పంచదార ఉత్పత్తి చేసే దేశాల లిస్టులో మొదటి స్థానంలో బ్రెజిల్ ఉండగా సెకండ్ ప్లేస్ ఇండియాదే. ఒక్కోసారి మన దేశం మొదటి స్థానాన్ని కూడా ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో భారతదేశం ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్ (2020-21)లోని మొదటి ఐదు (అక్టోబర్-ఫిబ్రవరి) నెలల్లోనే 20 శాతం అదనంగా షుగర్ ని ప్రొడ్యూస్ చేసింది. దీంతో మొత్తం ఉత్పత్తి 23.38 మిలియన్ టన్నులకు చేరింది. గతేడాదితో పోల్చితే ఈసారి ఇండియన్ షుగర్ మిల్లుల […]
Insurance vs RBI : ‘‘బీమా చేయించుకుంటే ధీమాగా ఉండొచ్చు’’ అనుకుంటాం. కానీ ఆ బీమా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రం అంత మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇరవై ముప్పై శాతం కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా అనధికారికంగా ఆంక్షలు అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో మహాఅయితే 20 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయొద్దని ఇన్ డైరెక్టుగా సూచిస్తోంది. ఇటీవలి […]
Bank Bandh: ఈ రోజు (ఆదివారం) ఫిబ్రవరి నెల పూర్తికానుండటంతో రేపటి (సోమవారం) నుంచి మార్చి నెల ప్రారంభం కానుంది. మార్చి నెలలో మొత్తం 31 రోజులుండగా అందులో దాదాపు సగం (13) రోజులు బ్యాంకులకు సెలవుల కిందే పోయేట్లు ఉన్నాయి. ఎందుకంటే నాలుగు ఆదివారాల(7, 14, 21, 28 తేదీల)తోపాటు రెండో, నాలుగో శనివారం(13, 27 తేదీల్లో) ఎలాగూ బ్యాంకులు మూసే ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఈ ఆరు రోజులూ కేంద్ర ప్రభుత్వం, […]
లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ లోన్ అయినా పర్లేదు. అతి తక్కువ వడ్డీకే మేమిస్తాం.. అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ లోన్స్ మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్.. ఏదైనా సరే.. వేరే బ్యాంకులతో పోల్చితే అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ కస్టమర్లను ఆకర్షిస్తోంది ఎస్బీఐ. పర్సనల్ లోన్ తీసుకుంటే.. కేవలం వడ్డీ 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతుందని ఎస్బీఐ పేర్కొంది. ఒకవేళ గోల్డ్ లోన్ […]
ప్రస్తుత జనరేషన్ లో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందింది. దీంతో బ్యాంకుకు వెళ్లి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడికైనా డబ్బులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. అయితే.. చాలామంది ఆన్ లైన్ లో డబ్బులు పంపిస్తుంటారు కానీ.. ఏ సమయంలో ఏ ఆప్షన్ వాడుకొని డబ్బులు పంపించాలో తెలియదు. ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ లో ఎప్పుడు ఏ ఆప్షన్ […]