Telugu News » Tag » Buildings Collapse
Doraemon Show : చిన్న పిల్లలు కార్టూన్ నెట్వర్క్ మరియు పదే పదే డోరెమాన్ వంటి కార్యక్రమాలను చూడడం తో తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అయితే వాటి నుండి కూడా పిల్లలు చాలా నేర్చుకుంటారని తాజా సంఘటనతో నిరూపితమైంది. డోరెమాన్ ఆరు సంవత్సరాల పిల్లాడి ప్రాణాలను కాపాడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల లక్నోలో ఒక భవనం కుప్ప కూలింది. ఆ ప్రమాదం నుండి బయట పడిన 14 మంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒక […]