Telugu News » Tag » building
సినీ సెలబ్రిటీలు చాలా రిచ్‌గా ఉంటారనే సంగతి మనందరికి తెలిసిందే.తినే తిండి దగ్గర నుండి కట్టుకునే బట్ట వరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక ఇళ్ళ విషయానికి వస్తే దానిని ఓ ఇంద్రభవనంలా తీర్చిదిద్దుకుంటారు. ఇంటీరియర్ డిజైన్స్, స్విమ్మింగ్ పూల్స్, లివింగ్ ఏరియాతో పాటు కొన్ని ముఖ్య ప్రదేశాలను చాలా అందంగా ఉండేలా ప్లాన్ చేయించుకుంటారు. సామాన్యులు వారి ఇళ్ళని చూస్తే ఇది ఇల్లా, ఇంద్రభవనమా అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది అంటే […]