Telugu News » Tag » budget 2023-24
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ సమయంలోనే నిర్మల సీతారామన్ కొన్ని చలోక్తులను విసరడంతో పాటు కొన్ని సార్లు నోరు జారారు. ముఖ్యంగా ఓల్డ్ పొల్యూటెడ్ వెహికల్స్ అనడానికి బదులు ఓల్డ్ పొలిటిషన్ అంటూ మాట్లాడడంతో సభ్యులంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. […]