Ram Charan : ఉప్పెన సినిమా తో దర్శకుడిగా సక్సెస్ అయిన బుచ్చిబాబు తదుపరి సినిమా విషయం లో మల్లగుల్లాలు పడుతున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించిన కూడా అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ కథ కి ఓకే చెప్పినా కూడా ఆయన వద్ద డేట్లు ప్రస్తుతానికి లేక పోవడంతో మరో హీరో ని వెతుక్కోవాల్సి వచ్చింది. బుచ్చిబాబు వద్ద ఉన్న ఒక కథ రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందనే […]