‘దేవి నాగవల్లి’ ఓ న్యూస్ యాంకర్ గా సుపరిచితురాలు. ఆమె ఏది చేసిన విభిన్నంగా చేస్తుంది. ఇక ఆమె హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా ఉంటుంది. అయితే ముక్కు సూటిగా మాట్లాడే దేవి.. ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి ఎందుకు ఎలిమినేట్ అయ్యానో […]
బిగ్ బాస్ ఫోర్ రోజురోజుకు మరింత ఆసక్తికారాన్ని పెంచుతుంది. ఇప్పటికే హౌస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక మూడో వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు హౌస్ మేట్స్ లో లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో శనివారం రోజు లాస్య, మోనాల్ సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఆదివారం రోజు డ్యాన్స్ చేపిస్తూ మెహబూబ్, హారిక, అరియానాలని సేవ్ అయినట్టు తెలిపారు నాగ్. […]