Telugu News » Tag » BreakingNewsSushanthRhea
బాలీవుడ్ లో అలియా భట్ నటించిన కొత్త సినిమా సడక్2 ట్రైలర్ రిలీస్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ లో అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, పూజ భట్ మరియు సంజయ్ దత్ లు నటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సడక్ 2 ట్రైలర్ ను ఆగష్టు 12 వ తేదీన రిలీస్ చేసారు. అయితే ఈ ట్రైలర్ కు అత్యధిక డిస్ లైకులు వచ్చిన […]
ముంబై: హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి పై ఆరోపణలను ఎదుర్కొంటున్న రీయా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. విచారణను వాయిదా వేయాలని రీయా పెట్టుకున్న అభ్యర్థను అధికారులు నిరాకరించడంతో రియా విచారణకు హాజరయ్యారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతా నుండి రూ. 15 కోట్లు రియా అకౌంట్ కు బదిలీ సుశాంత్ తండ్రి పాట్నా పెట్టిన కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికాలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. రీయా […]
పాట్నా: బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే సుశాంత్ మరణం పై రోజుకో వివాదం బయటకు వస్తుంది. సుశాంత్ ది ఆత్మ హత్య కాదని, తనని బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ఒక ప్లాన్ ప్రకారం చంపారని నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే దీని తరువాత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన […]
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిది హత్యని మొదటి నుండి వ్యాఖ్యానిస్తున్న నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ చనిపోవడానికి ముందు రోజు జరిగిన పార్టీకి ఒక ముఖ్యమంత్రి కొడుకు వచ్చాడని, అతన్ని బేబీ పెంగ్విన్ అని పిలుస్తారని ట్విట్టర్ ద్వారా తెలిపింది.ఆరోజు పార్టీకి వచ్చిన వ్యక్తి యొక్క పేరు అందరికి తెలిసినా కూడా చెప్పడం లేదని, కరణ్ జోహార్ కు ప్రాణ మిత్రుడైన ముఖ్యమంత్రి కొడుకే ఆ […]
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య వెనుక రోజు రోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు సుశాంత్ ఆత్మహత్య పై కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే తాజాగా సుశాంత్ ఆత్మహత్య పై న్యాయం కోరుతూ తన సోదరి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. “ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నిజాలు బయటపడవు. జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అలాగే సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై తన […]