Brahmasta : బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ సక్సెస్ ని దక్కించుకున్నట్లే అంటూ మరోసారి నిరూపితమైంది. మొదటి మూడు రోజుల పాటు మంచి వసూలను సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్ర సోమవారం నుండి కనిపించక పోవచ్చు అంటూ అంతా భావించారు. కానీ అనూహ్యంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా కోటి రూపాయల వసూళ్లని తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేయడంతో బ్రహ్మాస్త్రం భారీ విజయం సాధించినట్లే అంటూ టాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం […]