Telugu News » Tag » Boy Cott Trend
Kareena Kapoor : ఈ నడుమ సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. చాలామంది. కొందరు అయితే వారు ఎక్కడ దొరుకు తారా అని వెయిట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్‌ను, నెగెటివ్ కామెంట్లను కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరి కొందరు మాత్రం లైట్ తీసుకుంటూ మూవ్ ఆన్ అయిపోతున్నారు. కాగా ఈ నడుమ కొత్తగా ఓ ట్రెడ్ పుట్టుకుని వచ్చింది. అదేంటంటే బాయ్ కాట్.. ముఖ్యంగా బాలీవుడ్ లోనే […]