Telugu News » Tag » boris johnson
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్నాళ్లుగా తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుండి పుతిన్ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నారు. ఇక ఇటీవల అతని ఆరోగ్యం క్షీణించిందని కేవలం రెండేళ్లే బ్రతకుతాడంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కీలక వ్యాఖ్యలు.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ […]
ప్రపంచమంతా ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇక ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చుతూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఇక కొత్త మహమ్మారి దాటికి పరిస్థితులు నియంత్రణలోకి రాకపోవడంతో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్ డౌన్ విధించారు. ఇక ఆ దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని తెలియడంతో ఒకవైపు భారత్ కూడా అప్రమత్తమైంది. అయితే ఈ కొత్త కరోనా వైరస్ […]
ఒక దేశానికి ప్రధాని అంటే ఎలా ఉంటారు. ఎంత హుందా ఉంటారు. ఉండాలి కూడా. దేశమంతా ఆ ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. ఆ దేశ ప్రధాని కాస్త హుందాగానే ప్రవర్తించాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ప్రధాని అంటే మామూలు విషయం కాదు. కానీ.. ఈ దేశ ప్రధాని చూడండి… తనకు జీతం సరిపోవడం లేదని గింజుకుంటున్నాడు. చిన్నపిల్లాడిలా అల్లాడుతున్నారు. జీతం తక్కువున్నదని అలిగి తన ప్రధాని పోస్ట్ కే రాజీనామా చేయాలని యోచిస్తున్నాడు. ఆయన […]