Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్, సుధీర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరి జోడి ని బుల్లి తెర ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా ఆదరించారు. ఇప్పటికీ కోరుతూనే ఉన్నారు. వీరిద్దరూ రెగ్యులర్ గా ప్రేక్షకులను అలరించాలని, వీరిద్దరూ మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని అంతా కోరుకుంటూ ఉన్నారు. తాజాగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా నందు హీరోగా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. […]
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్ పేరు వినని వారెవ్వరూ ఉండరు. మరీ ముఖ్యంగా రష్మీ సుధీర్ జంటకు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. సుధీర్ వల్ల రష్మికి క్రేజ్ వచ్చింది.. రష్మి వల్ల సుధీర్‌కు క్రేజ్ వచ్చింది. గత ఏడేళ్లుగా బుల్లితెరను ఏలేస్తోన్న జంటగా ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రష్మీ మాత్రం కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తన మాయాజాలాన్ని చూపుతోంది. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీలోని మరో కోణం బయటకు వచ్చింది. కానీ ఆ […]