Telugu News » Tag » Bomma Adirindi
యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. పటాస్ షోలో యాంకర్ రవి ఎంతగా రచ్చ చేసే అందరూ చూశారు. అందులో యాదమ్మ రాజు, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు వంటి కమెడియన్స్ బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. వారంతా బుల్లితెర పై మంచి కమెడియన్స్‌గా ఎదిగారు. బొమ్మ అదిరింది, అదిరింది షోల్లోనూ దుమ్ములేపారు. కానీ కొన్ని కారణాల వల్ల యాదమ్మ రాజు, ఎక్స్ ప్రెస్ హరి వంటి వారు ఆ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం […]
యాంకర్ రవి ప్రస్తుతం షోలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అదిరింది షోలోంచి పీకి పారేసినా కూడా మళ్లీ కొత్త షోతో ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు బొమ్మ అదిరింది షో కూడా మాయమైపోయింది. ఆ షో జాడే ఎక్కడా కూడా కనిపించడం లేదు. కానీ యాంకర్ రవి మాత్రం తన కొత్త షోతో ముందుకు వచ్చేశాడు. సుమ, రవి కలిసి ఓ షోను హోస్ట్ చేస్తున్నారు. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ కొత్త షోతో సందడి చేస్తున్నారు. […]
ప్రస్తుతం బుల్లితెర టీవీ షోలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరకు ఎంత క్రేజ్ ఉందొ బుల్లితెరకు కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పాలి. బుల్లితెరలో ముఖ్యంగా కామిడీ షోలకు మంచి గుర్తింపు ఉంది. దింట్లో జబర్దస్త్, పటాస్ వంటి కామెడీ షోలకు ప్రేక్షకులనుండి మంచి స్పందన ఉంది. ఇక ఈ మధ్య ‘బొమ్మ అదిరింది’ షో కూడా తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ షోకు నాగబాబు, యాక్టర్ నవదీప్ […]
కమెడియన్స్ ధన్ రాజ్, వేణు కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వెండితెర అయినా బుల్లితెర అయినా ఈ ఇద్దరి టైమింగ్ అదిరిపోతుంది. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరూ మొదటి నుంచి ఉన్నారు. ఓ లెక్కన చూస్తే ఈ ఇద్దరి మూలానే జబర్దస్త్ షో ప్రారంభమైంది. బృందావనం సినిమా ఆడియో ఫంక్షన్‌లో తామిద్దరం కలిసి చేసిన స్కిట్‌ను చూసి శ్యాం ప్రసాద్ రెడ్డి జబర్దస్త్‌లోకి పిలిచారని వేణు, ధన్ రాజ్ చెబుతుంటారు. అయితే ఈ ఇద్దరు ప్రస్తుతం బొమ్మ […]