Telugu News » Tag » Bollywood heroine Rani Mukerji
Rani Mukerji : హీరోయిన్లు పెండ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే చాలామంది భామలు ఇండస్ట్రీలో ఉన్న వారినే పెండ్లి చేసుకుని సెటిల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా హీరోయిన్లు తమ భర్తల గురించి ఎంతో గొప్పగా చెప్పడం చూశాం. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం తన భర్తపై దారుణమైన కామెంట్లు చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఆమె లేడీ ఓరియెంటెడ్ […]