Telugu News » Tag » Bollywood
Pooja Hegde : పూజాహెగ్డే జోరు ఇప్పుడు మామూలుగా లేదు. సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ దాకా ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉంది. ప్లాపులు వస్తున్నా సరే ఆమెకు మాత్రం అవకాశాల వరద ఆగట్లేదు. గతంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడింది. ముకుంద సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో చాలా కాలం ఆమె వెయిట్ చేసింది. ఈ క్రమంలోనే […]
Heroine : సినిమా ఇండస్ట్రీ అంటేనే ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు అనేవి కామన్ అయిపోయాయి. ఒక్కొక్కరి విషయంలో ఇది ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు ప్రేమించిన వారిని పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటే.. మరికొందరు మాత్రం డేటింగ్ తర్వాత వదిలేస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు అయితే ప్రేమించిన వ్యక్తి చేతుల్లో నరకం కూడా చూస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇదే లిస్టులోకి యాడ్ అయిపోయింది. మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను […]
Deepika Padukone : బాలీవుడ్ చిత్రం పఠాన్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో షారుక్ ఖాన్ కి జోడిగా దీపిక పడుకునే నటించింది. పఠాన్ సినిమా కి భారీగా క్రేజ్ రావడానికి దీపికా పడుకొనే ధరించిన కాషాయం రంగు బికినీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె కాషాయం రంగు బికినీ ధరించడం వల్లే హిందూ సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు […]
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంటుంది. వరుసగా అక్కడ సినిమాలు చేసుకుంటూ మంచి పామ్ లో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. తన అందాలను మొత్తం ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. ఆమె చూపించే అందాలు బాగానే వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో ఎంట్రీ […]
Ileana : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. అంతే కాకుండా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇప్పటికే సమంత, పునర్నవి భూపాలం లాంటి వారుఅరుదైన వ్యాధుల బారిన పడి ట్రీట్ మెంట్లు కూడా తీసుకుంటున్నారు. ఇక తారకరత్న కూడా రీసెంట్ గా ఇలాంటి అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కాగా ఇప్పుడు ఇలియానా కూడా హాస్పిటల్ బెడ్డుపై చేరింది. ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ […]
Ankit Gupta : దాదాపు సినిమా రంగంలోని అన్ని ఇండస్ట్రీలలో ఎప్పటి నుంచో ఓ సమస్య ఉంది. అదేంటంటే కాస్టింగ్ కౌచ్. చాలామంది పెద్ద స్టార్లు కూడా దాని బారిన పడ్డారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికే ఇది ఎక్కువగా ఎదురయ్యే సమస్య. అయితే ఈ నడుమ స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి సమస్యలు తప్పట్లేదు. మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ కూడా స్పందించింది. తనకు కూడా కాస్టింగ్ […]
Shahrukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పనైపోయింది.. ఆయన పదేళ్లు గా ఒక్క సక్సెస్ కూడా దక్కించుకోలేక పోయాడు. ఆయన సినిమాలను ఇంకా జనాలు చూస్తారు అనుకుంటే పొరపాటే. జీరో సినిమా తో ఆ విషయం నిరూపితం అయ్యింది. అందుకే షారుఖ్ ఖాన్ సినిమా లు చేయడం లేదు అంటూ ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది. ఆ మాటలు అన్న వారికి తన పఠాన్ సినిమా తో షారుఖ్ ఖాన్ సమాధానం […]
Neha Sharma : నేహాశర్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలు ఆ రేంజ్ లో ఉంటున్నాయి మరి. నేహాశర్మ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా మారిపోయింది. తనకు ఎంత వయసు పెరుగుతున్నా సరే తానింకా కుర్రభామనే అంటూ అందాలను మొత్తం ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ. నేహాశర్మ గతంలో తెలుగులో కూడా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన […]
Ananya Panday : అనన్య పాండే.. ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లలో ఆమెకే ఎక్కువగా క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు చుంకీపాండే కుమార్తెగా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే ఎక్కువగా కుర్రాళ్లను టార్గెట్ చేసింది. కుర్రాళ్లలో మాస్ ఫాలోయింగ్ ఉంటే తనకు ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయని ఆశ పడింది. అందుకే ఎంట్రీ ఇస్తూనే ఎక్కువగా బోల్డ్ పాత్రలు మాత్రమే చేసింది. బోల్డ్ […]
Malaika Arora : బాలీవుడ్ లో ప్రేమ జంటలకు కొదువే లేదు. అక్కడ చాలా జంటలు విచ్చల విడిగానే తిరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్లు అయినా సరే తమ లవర్లను వెంటేసుకుని తిరిగేస్తుంటారు. అక్కడ పెండ్లి అయిన వారు విడిపోయి మరీ తమకు నచ్చిన వారితో తిరుగుతూ డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో అందరికన్నా ఎక్కువగా ఫేమస్ అంటే మలైకా అరోరా, అర్జున్ కపూర్ అనే చెప్పుకోవాలి. మలైకా అరోరాకు గతంలో బాలీవుడ్ […]
Pathaan Movie : కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీ చిత్రాలు ప్యాన్ ఇండియా హిట్లై ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రల్ని తిరగరాస్తుంటే బాలీవుడ్ చిత్రాలు మాత్రం బాయ్ కాట్లు ఫేస్ చేస్తూ, వచ్చిన వారానికే థియేటర్ నుంచి ఎగ్జిటవుతూ, భారీ ప్రాజెక్టులుగా తెరకెక్కినా డిజాస్టర్ బాట పడుతూ డీలా పడుతున్నాయి. బడా స్టార్, యంగ్ హీరో, లెజెండ్ యాక్టర్ అన్న తేడా లేకుండా మినిమమ్ హిట్ దక్కించుకోడానికి కూడా నానా కష్టాలు పడ్డారు. ఇలాంటి టైమ్ లో ఏళ్ల తరబడి […]
Mrunal Thakur : ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది మృణాల్ ఠాకూర్. గతేడాది వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో మృణాల్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా వచ్చి ఇంత పెద్ద హిట్ కావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. సినిమా రంగం అంటే అంతే. అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతుంటారు. ఒక్క సినిమాతోనే పది […]
Prabhas : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు ఈ సినిమా ఉందా.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. పఠాన్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ యొక్క […]
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ తన అందాల సోయగాన్ని అస్సలు ఆపట్లేదు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే తన అందాలను మొత్తం ట్రెండీ వేర్స్ లో ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ సెన్సేషన్ హీరోయిన్ అంటే జాన్వీ అనే చెప్పుకోవాలి. స్టార్ హీరోయిన్లు కూడా ఆమెను చూసి కుళ్లుకుంటున్నారు. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. […]
Pathaan Movie Review : ఒకప్పుడు బాలీవుడ్‌ను తన కనుసైగలతో ఏలిన కింగ్ ఖాన్ షారుఖ్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేండ్లు అవుతోంది. ఆయన హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన నుంచి పఠాన్ మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా గణతంత్ర వేడుకల సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ ఏంటంటే.. […]