డేగ తెలుసు కదా మీకు. అదేనండి.. దాన్ని గద్ద అని కూడా అంటారు. దాన్ని కన్ను చాలా షార్పుగా ఉంటుంది. చాలామంది డేగకన్ను అంటూ పోల్చుతుంటారు. ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న దాన్ని కూడా అవలీలగా చూసేయగలదు డేగ. అందుకే.. నీది డేగకన్నురా అంటుంటారు. అయితే.. అసలు డేగ కన్ను ఎందుకంత షార్ప్ ఉంటుంది.. అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టలేదు. దాని మీద ఎన్నో పరిశోధనలు చేసినా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. ఈ ఫోటోగ్రాఫర్లు […]