Telugu News » Tag » black rose
భాష ఏదైనా.. హీరో ఎవరైనా సినిమాలో ఒక ఐటం సాంగ్ ఉంటే మాస్ ఆడియన్స్ కి వచ్చే కిక్కే వేరు. అంతేకాదు ఈ ఐటం సాంగ్ కి బాక్సాఫీస్ వద్ద ఒక లెక్క ఉంటుంది. కొన్ని చిన్న సినిమాలలో గనక స్టార్ హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే జరిగే బిజినెస్ లెక్క కూడా వేరే. ఈ ఐటం సాంగ్ లో హాట్ హాట్ గా అందాలు ఆరోస్తూ నర్తిస్తుంటే థియటర్స్ లో చప్పట్లు, విజిల్స్ మోత ఎలా […]