భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో వరుసగా సుదీర్ఘ కాలం పరిపాలించిన నాలుగవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వతేదీన ప్రమాణస్వీకారం చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధాని నరేంద్ర మోడీ గా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పటి వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అన్ని పర్యాయాలూ కలుపుకొని 2,268 రోజులు ప్రధానిగా కొనసాగాడు. ఇక ఈ రికార్డు ను […]