Telugu News » Tag » BJP workers
Bandi Sanjay : ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. అయితే లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నగర నేతలు కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున మహిళా నేతలు తరలివచ్చారు. ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సంజయ్ అరెస్ట్.. […]