Telugu News » Tag » bjp somu veerraju
నవ్యాంద్ర రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు దానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డాడు. కాని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కల నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు కన్న కలను జగన్ తీర్చేందుకు సిద్ద పడలేదు. కనీసం ఆ కలను కలగా కూడా ఉండకుండా తొలగించాలనే నిర్ణయానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అమరావతిని రాజధానిగా కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి మాత్రమే రాజధాని అయితే అభివృద్ది వికేంద్రీకరణ సాధ్యం కాదు అంటూ ఇప్పటికే […]
చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అంటే చాలు అంతెత్తున పైకి లేచే సోము వీర్రాజు తాజగా చంద్రబాబు మీద దారుణమైన విమర్శలు చేశాడు.విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత గద్దె బాబూరావు తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు చంద్రబాబును బురదపాముతో పోల్చుతూ ఆయన తీరును కడిగేశారు.చంద్రబాబును ఓ బురదపాముతో పోల్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అప్పటికప్పుడు మాట […]