Telugu News » Tag » bjp party
HD Kumaraswamy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా, ఎలాగైనా బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీ సీఎం హామీతో ముక్కోణ బరిలో నిలువాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని ప్రచారం చేస్తోంది. మొన్నటి నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. […]
AV Subba Reddy : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై సొంత పార్టీ నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఒక జాతీయ పార్టీ.. ఆ పార్టీకి సైద్ధాంతిక విలువలుంటాయి. అందులో పనిచేసేవారు వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడడం, నియంతృత్వ పోకడలకు పోవడం కుదరదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం అనేది అస్సలే ఉండదు. జాతీయ నాయకత్వం ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా పార్టీ ప్రయోజనాల కోసమే చేయాలి. […]
BJP Party : బీజేపీ ఈ ఎన్నికల్లో ఓ నినాదాన్ని ఎత్తుకుంది. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని.. బీసీలకు టికెట్లు కేటాయించలేదంటూ ఆరోపణలు గుప్పించిన బీజేపీ పార్టీ.. చివరకు బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లనున్నట్టు తెలిపింది. అంతే కాకుండా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నట్టు ప్రచారం చేయించింది. బీసీలకే అధిక టికెట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ తీరా చూస్తే చాలా కీలక మైన నియోజకవర్గాల్లో […]
Congress Party : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్ చేతికందుకోవాలని కాంగ్రెస్ కలలు కంటోంది. బీసీ సీఎం నినాదంతో ‘ముఖ్యమంత్రి కుర్చీ’పై కర్ఛీఫ్ వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ముక్కోణ పోటీ హోరాహోరీగా సాగుతుండగా..వీరి వెరైటీ ప్రచారం ఓటర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఒక్కొక్కరూ ఒక్కో తరహ ప్రచారం […]
Telangana : బీజేపీ అంటే బండి సంజయ్ కు ముందు బండి సంజయ్ హయాంలో అన్నట్టు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బండి సంజయ్ కారణంగా ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ పార్టీకి తిరుగులేని గ్రాఫ్ వచ్చింది. దాన్ని ఎవరూ కాదనలేరు. బండి సంజయ్ చాకచక్యంతో అడ్రస్ లేని పార్టికి పర్మినెంట్ అడ్రస్ క్రియేట్ చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన […]
BJP Party : సమర్థుడైన నాయకుడు ఉంటే ఆ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తి బీజేపీలో బండి సంజయ్. ఆయన హయాంలో పార్టీ గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అని సెటైర్లు వేసిన వారికి.. బీజేపీ అంటే ఏంటో రుచిచూపించారు బండి సంజయ్. ఆయన దెబ్బకు కేసీఆర్ కు కూడా కునుకు లేకుండా చేశారు. సంజయ్ ఇమేజ్ అమాంతం […]
Kishan Reddy : రాజకీయమంటేనే రూల్స్, గీల్స్ లేని ఓ ఆట.. ఈ ఆటలో ఎన్నో మలుపులు, వ్యూహాలు, కుట్రలు ఉంటాయి. తన ఆట ఆడటమే కాకుండా ఇతరుల ఆటను దెబ్బతీయడానికి కుతంత్రాలు ఉంటాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆట సహజమే. అయినా కొందరు మాత్రం మైండ్ గేమ్ ఆడుతూ తాము సేఫ్ జోన్ లో ఉంటారు. అలాంటి పనినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. పార్టీ ఏమైపోయిన గానీ తనకు మాత్రం […]
BJP Allocate More Tickets BC : ఇప్పుడు తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం షురూ అయిపోయింది. ఇది రాజేసింది కూడా సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కులాల వారీగా జనాభాను చెబుతూ.. వారికి కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకే అధికంగా సీట్లు కేటాయించారు తప్ప.. 65 […]
Telangana Political News Update : జాతీయ పార్టీలు అంటే మన దేశంలో రెండే గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి బీజేపీ, ఇంకొకటి కాంగ్రెస్. అయితే ఈ రెండు పార్టీల ప్రధాన లీడర్లు ఇప్పటి వరకు నార్త్ ఇండియాకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేసి తమ పార్టీ పట్టును ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాయి ఆయా పార్టీలు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతా […]
Bandi Sanjay Going Delhi Tour : తెలంగాణ బీజేపీ లో లుకలుకలు ఇటీవల బయట పడ్డ విషయం తెల్సిందే. బీఆర్‌ఎస్ నుండి వెళ్లిన ఈటెల రాజేందర్.. కాంగ్రెస్ నుండి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షుడితో పార్టీ లో కొనసాగలేక పోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా తమకు తగిన గుర్తింపు రావడం లేదు అంటూ ఢిల్లీ అధినాయకత్వం వద్ద ఈ ఇద్దరు నాయకులు పంచాయితీ పెట్టడం జరిగింది. తమకు రాష్ట్రంలో […]
Konda Vishweshwar Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయి అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆమె అరెస్ట్ కాకపోవడంతో అంతా కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ […]
Babu Mohan : సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసేందుకు పలు యూట్యూబ్ ఛానెళ్లు చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలు క్లాస్ గా ఉంటే ఎవరూ చూడరు. కాస్త మాస్ గా, కాంట్రవర్సీలుగా ఉంటేనే చూస్తున్నారు. అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అప్పుడప్పుడు యాంకర్లపై సెలబ్రిటీలు సీరియస్ కావడం కూడా చూస్తుంటాం. తాజాగా బాబు మోహన్ కూడా యాంకర్ మీద సీరియస్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో యాంకర్ మాట్లాడుతూ.. […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. […]
Bandi Sanjay : టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తెలుగు హిందీ పేపర్ ను నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్ కు పంపాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెబుతున్నారు. ఈ విచారణలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. కాగా ఇప్పుడు బీఆర్ ఎస్ […]
CP Ranganath : పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ ను ఏ 1 గా అరెస్ట్ చేసినట్లుగా వరంగల్ జిల్లా సీపీ రంగనాథ్ తెలియజేశారు. మాజీ జర్నలిస్ట్ బూరా ప్రశాంత్ ను ఏ2 గా చేర్చడం జరిగింది. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుండి ప్రశ్న పత్రం బయటకు వచ్చిన కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ పై 120బి, 420, 447, 505 సెక్షన్ల క్రింద కేసు […]