Telugu News » Tag » BJP
Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందరికీ బాగా తెలుసు. అయితే ఆమె కేంద్రమంత్రిగానే అందరికీ పరిచయం కానీ.. ఆమె అంతకు ముందే నటిగా కూడా రాణించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. జై బోలో తెలంగాణ సినిమా ద్వారా ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కేంద్రమంత్రి కూడా అయ్యారు. అయితే తాజాగా స్మృతి ఇరానీ తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్నారు. ఆమె తాజాగా మాట్లాడుతూ.. […]
Rahul Gandhi : మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీ పై పార్లమెంటులో అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ 2013లో చేసిన ఒక పని ఈ సమయంలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజా ప్రతినిధులు, పదవుల్లో ఉన్నవారు జైలు శిక్ష పడితే వెంటనే తమ పదవులకు అనర్హులు అంటూ ఉన్న చట్టాన్ని మారుస్తూ అప్పటి యూపీఏ […]
Tinmar Mallanna : తీన్మార్ మల్లన్న.. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తోంది. పోలీసులు ఆయన మీడియాను అడ్డు పెట్టుకుటుని నేరాలకు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపిస్తూ ఉండగా తీన్మార్ మల్లన్న టీమ్ మాత్రం కావాలని తమను దోషులుగా చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మల్లన్న అలియాస్ నవీన్ అరెస్ట్ అయ్యాడు. కేసుల నుండి బయటకు వచ్చేందుకు గాను బీజేపీ లో జాయిన్ అయ్యాడనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేసుల నుండి బయటకు వచ్చిన […]
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014 తరహా పొత్తులతో వెళ్లాలని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతూనే ఉంది అన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సమాన దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీ కనుక తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు […]
KTR : తెలంగాణ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని, ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి జూన్ లేదా జూలైలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది. తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా […]
Pathan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ వద్దకు పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా నుండి బేషరమ్ పాట విడుదల అయినప్పటి నుండి కూడా వివాదం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఆ పాటలో దీపికా పదుకునే కాషాయం రంగు లో ఉన్న బికినీ ధరించి ఉండగా.. షారుఖ్ ఖాన్ ఆకు పచ్చ రంగు డ్రెస్ ను ధరించి ఉన్నాడు. దాంతో హిందువుల […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నట్లుగా చెబుతూనే తెలుగుదేశం పార్టీతో సన్నిహిత్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మెలుగుతున్నాడు. మరో వైపు బిజెపి మరియు తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీతో జత కట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకులు […]
JanaSena : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి బిజెపితో జనసేన పార్టీ కలిసి మెలసి ఉంది. టిడిపిని కూడా కలుపుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటే బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదు అన్నట్లుగా దూరం ఉంటుంది. ఈ సమయంలో జనసేన పార్టీ అధినేత వ్యూహం ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. […]
TDP : ఏపీలో 2014 తరహా పొత్తుల కోసం జనసేన మరియు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఈ రెండు పార్టీలు మరియు బీజేపీ కలిసి అధికారంను దక్కించుకున్నాయి. కొన్ని కారణాల వల్ల మూడు పార్టీలు కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేశాయి. మూడు పార్టీలు వేరుపడి పోటీ చేయడం వల్ల ప్రత్యర్థి వైకాపాకు కలిసి వచ్చి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ […]
Pawan Kalyan And Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తుల చర్చలు ఈ ఇద్దరి మధ్యా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతానికి రాజకీయ పొత్తుల గురించిన చర్చ జరగలేదనే ఇరు పార్టీలూ అంటున్నాయి. టీడీపీ అనుకూల మీడియా మాత్రం, సీట్ల పంపకాలపైనా చర్చలు జరిగినట్లు చెబుతోంది. ఇంకోపక్క వైసీపీ అయితే, టీడీపీకి జనసేన పూర్తిగా అమ్ముడుపోయిందని అంటోంది. ఈ మొత్తం […]
Bandi Sanjay : తెలంగాణ అసెంబ్లీ కి సాధారణంగా అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు రావాల్సింది. కానీ బండి సంజయ్ మాత్రం మరో ఐదు ఆరు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ జోష్యం చెప్తున్నారు. తాజాగా ఆయన బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి పోలింగ్ బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ […]
Bandi Sanjay : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైతులు ఉద్యమిస్తున్న దరిమిలా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు, రైతులు ఈ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్టుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు […]
Bandi Sanjay : ప్రముఖ పండితుడు వేణు స్వామి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. బండి సంజయ్‌కి దేవుడి చిత్ర పటాన్ని బహూకరించారు ఈ సందర్భంగా వేణు స్వామి. కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండి సంజయ్‌కి వేణు స్వామి ఆశీర్వచనం అందించారు. వేణు స్వామికి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఇటీవల హిందూ మతంపై కొందరు […]
Bandi Sanjay : ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పై అగ్రెసివ్ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి […]