Telugu News » Tag » Bitragunta
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవలయాల పై దాడులు జగరడం అనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిట్రగుంటలో ఓ రధం, అంతర్వేదిలో ఇంకో రధం తగలబడింది. అలాగే పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలు తగలబడ్డాయి. ఇంకో చోట ఆంజనేయ స్వామి విగ్రహం పగిలిపోవడం ఇలా వరుసగా హిందూ దేవలయాల పై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడుల పై వైసీపీ నాయకులు ఇస్తున్న వివరణలు మాత్రం చాలా కామెడీగా ఉంటున్నాయి. బిట్రగుంటలో రథంను ఒక […]