Telugu News » Tag » Biswa Bhushan
CM YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత మూడున్నర సంవత్సరాల పాటు గవర్నర్ గా పని చేసిన బిశ్వ భూషణ్ హరి చందన్ ను ఇటీవల ఛత్తీస్‌గఢ్ కి నూతన గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిశ్వ భూషణ్ కు ఏపీ ప్రభుత్వం తరపున వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వ భూషణ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు […]