Telugu News » Tag » bindhu madhavi new photos
Bindhu Madhavi : హీరోయిన్ గా పలు సినిమాలో నటించిన బిందు మాధవి ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తమిళంలో పలు సినిమాల్లో నటించి సక్సెస్ దక్కించుకున్న ఈ అమ్మడికి అక్కడి బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ వచ్చిన విషయం తెలిసింది. తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి ఆడ పులి అంటూ […]