Telugu News » Tag » BIMBISĀRA
Samyukta Menon : ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. అప్పటికే మలయాళ సినిమాల్లో నటించిన ఈ మలయాళీ భామకు తెలుగులో ఫస్ట్ ఛాన్స్ ది బెస్ట్ ఛాన్స్‌గా నిలిచిందనే చెప్పొచ్చు. ఇంపార్టెన్స్ వున్న పాత్రలో నటించి మెప్పించింది సంయుక్తా మీనన్. రీసెంట్గా ‘బింబిసార’ సినిమాలోనూ సంయుక్తా మీనన్ నటించింది. ఈ సినిమా కోసం కాస్త గ్లామర్ డోస్ పెంచేసిందీ అమ్మడు. నీ సొగసు చూడ తరమా.! అయినా అమ్మడిలో గ్లామర్ […]
Bimbisara : ఇటీవల రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్‌గా నిలిచి, ఎక్కువ మంది నోళ్లలో నానిన సినిమా ‘బింబిసార’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచీ మంచి ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాతో పాటూ, విడుదలైన ‘కార్తికేయ 2’ తదితర సినిమాలు ఆల్రెడీ ఓటీటీలో రిలీజై ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా రిలీజైంది ‘బింబిసార’. లేటైనా లేటెస్టుగా ఓటీటీ హిట్ దక్కించుకుంటుందేమో […]
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఊహించని రేంజ్ లో వసూళ్లు నమోదు చేయడంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో సుదీర్ఘ కాలం తర్వాత ఒక సూపర్ హిట్ పడ్డట్లయ్యింది.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథ చాలా విభిన్నంగా.. వైవిధ్య భరితంగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరించారు. దాదాపుగా 80 కోట్ల కలెక్షన్స్ ఈ సినిమాకు నమోదు అయినట్లుగా […]
Sitaramam : ‘సీతారామం’ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుంది.? ‘కార్తికేయ-2’ సినిమా ఓటీటీలో వచ్చేదెప్పుడు.? ఈ చర్చ పెద్దగా జరగడంలేదు. గతంలో పరిస్థితి వేరు. ఏదన్నా సినిమా విడుదలవుతోందంటే, ముందుగా ఓటీటీ రిలీజ్ డేట్ లీక్ అయిపోయేది. ఒక్కోసారి రావాల్సిన సమయం కంటే ముందే సినిమాలు ఓటీటీలో వచ్చేసిన పరిస్థితుల్నీ చూశాం. ‘సీతారామం’ అలాగే, ‘బింబిసార’.. వీటితోపాటు ‘కార్తికేయ-2’ సినిమా కూడా ఖచ్చితంగా ఓటీటీలో వస్తాయ్. కాస్త సమయం పడుతుందంతే. ఓటీటీకి ఇవ్వకుండా అయితే వుండరు కదా.? […]
Nani : ‘‘ఆగస్టు నెలలో వరుసగా హిట్ సినిమాలొచ్చాయ్.. అదే కోవలో ‘లైగర్’ సినిమా కూడా ఘనవిజయాన్ని అందుకోవాలి..’’ అంటూ ట్వీటేశాడు నేచురల్ స్టార్ నాని. నాని, విజయ్ దేవరకొండ గతంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో కలిసి నటించిన విషయం విదితమే. ఇద్దరి మధ్యా మంచి స్నేహం కూడా వుంది. అయితే, నాని అభిమానులకీ.. విజయ్ అభిమానులకీ మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం తయారైంది. సోషల్ మీడియాలోనే సుమీ.! నాని ట్వీటుకి విజయ్ సూపర్ […]
Bimbisara 2 : రామ్ చరణ్, ఎన్టీయార్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వీరిద్దరి స్నేహం రీల్ లైఫ్‌లా అనిపించదు. రియల్ స్నేహితుల్లాగే తోస్తారు. నిజంగానే వీరిద్దరి మధ్యా అంత స్నేహం వుంది కాబట్టే ఆ ఎమోషన్ని అంత నేచురల్‌గా పండించి వుంటారేమో. ఆ స్నేహంతోనే రామ్ చరణ్, ఎన్టీయార్‌కి సాయం చేయాలనుకుంటున్నాడట. ఏం సాయం.? అనుకుంటున్నారా.? ‘మాట’ సాయం. అదేంటీ.? అనుకుంటున్నారా.? అసలు విషయానికి వచ్చేద్దాం. కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ […]
Bimbisara : కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం బింబిసార. ఈ సినిమా విడుదలై పదిహేడు రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఏపీ తెలంగాణ ల్లోనే యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా డెబ్బై కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది టాలీవుడ్ లో మోస్ట్ ఫ్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా బింబిసార నిలిచింది. టైం ఫిక్స్.. చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు, […]
Tollywood : హమ్మయ్యా.! తెలుగు సినిమాకి ఊపిరి తిరగొచ్చినట్టేనా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ఈ మధ్య వరుసగా బోలెడన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయ్. నిన్న మొన్నటి వరకూ ధియేటర్లకు జనాల్ని రప్పించడానికి తలమునకలైన చిత్రా బృందాలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయ్. అందుకు కారణం జనాలు ధియేటర్లకు ఆకర్షితులు కావడమే. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, ప్రేక్షకులు ధియేటర్లకు వస్తున్నారు. అందుకు కారణాలు అనేకం కావచ్చు. టిక్కెట్లు రేట్లు అదుపులో వుండడం, కొద్దో, గొప్పో […]
Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరీన్ ట్రెసా నటించిన ‘బింబిసార’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు వశిష్ట, ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.! సినిమాకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, అనూహ్యంగా పుంజుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి, లాభాలు రాబట్టింది ‘బింబిసార’. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఆ మాటకొస్తే, ఇటీవలి కాలంలో ఇంత వేగంగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమా బహుశా ‘బింబిసార’ మాత్రమేనేమో.! […]
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విజయం కంటే ఎక్కువగా ‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ అనే ట్యాగ్ చుట్టూ చాలా హడావిడి జరిగింది.. జరుగుతూనే వుంది. మెగాస్టార్ చిరంజీవి ట్యాగ్ కాస్తా, మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అని మారడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్దయెత్తున రగడ చోటు చేసుకుంది. అయితే, ఇంతవరకు కళ్యాణ్ […]
Sita Ramam : ఈ శుక్రవారం విడుదలైన చిత్రాలలో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక ప్రధాన పాత్రలలో హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియా పూర్తి పాజిటీవ్ కోణంలో స్పందించింది. ఎవరు చూసిన దీన్నో క్లాసిక్ అంటూ అభివర్ణిస్తున్నారు. సినీ సెలబ్రెటీలు సైతం పాజిటీవ్ ట్వీట్లతో హోరెత్తించారు. సీతారామం సందడి.. ఈ ఫీడ్ బ్యాక్ ప్రభావం వసూళ్లపై పడింది. శుక్రవారం […]
Bimbisara : కొంత కాలంగా నందమూరి హీరోలు సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎన్టీఆర్ స్లో అండ్ స్టడీగా రాణిస్తున్నా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్లకి ఇటీవలి కాలంలో హిట్ అనేది లేదు. ఇప్పుడు మాత్రం నందమూరి అభిమానుల్లో తిరుగులేని జోష్ వచ్చేసింది. గత ఆరు నెలల కాలంలో నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నందమూరి హీరోల రచ్చ.. ముందుగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు ప్రేక్షకులు […]
Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ మంచి హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూడగా, ఎట్టకేలకు బింబిసార రూపంలో మంచి హిట్ దక్కింది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి, రెండో రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమా […]
Mega Fans Vs Nandamuri Fans : బాక్సాఫీస్ దగ్గర హిట్లకోసం వరుస సినిమాలతో పోటీపడే స్టార్ల వార్ కంటే ఆ స్టార్ల పేరుతో పోటీగా కామెంట్స్ అండ్ ట్రోల్స్ చేసుకుంటూ ఫ్యాన్స్ వార్ చేస్తుంటారు అభిమానులు. సోషల్‌మీడియాలో వాళ్ల ఫేవరేట్ హీరోకి ఓ రేంజ్ లో ఎలివేషన్లిస్తూ ఎట్ ది సేమ్ టైమ్ అవతలి హీరోలని, వాళ్ల ఫ్యాన్స్ ని డామినేట్ చేస్తూ ట్విట్టర్లో తొడలు కొట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంటర్నెట్లో ఇద్దరు స్టార్ […]
Chiranjeevi : ఓ వైపు మెగాస్టార్ ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి కొందరు నెటిజన్లు వాడేస్తోంటే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన హుందాతనాన్ని షరామామూలుగానే చాటుకున్నారు. మెగాస్టార్ అంటేనే హుందాతనం. మెగాస్టార్ చిరంజీవి అంటేనే, సినీ పరిశ్రమలో అందరివాడు.! నిన్న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాల్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభివర్ణించారు. థియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితుల్లో, ఒకేరోజు రెండు సినిమాల విజయం సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. కంటెంట్ బావుంటే ప్రక్షకులు […]