Telugu News » Tag » billa ranga
ఎన్నో కష్టనష్టాలని చవిచూసి ఇంతటి స్థాయికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి చాలా మందికి ఇన్సిపిరేషన్. ఇప్పటి హీరోలు చాలా మంది చిరంజీవి సినిమాలు చూసి పెరిగారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విషయాలు పలు ఇంటర్వ్యూలలో వారే చెప్పుకున్నారు. ఒక్క నటన విషయంలోనే కాదు డ్యాన్సింగ్, సోషల్ సర్వీస్ ఇలా ఎన్నో విషయాలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న చిరంజీవి ఇప్పటికి ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఆయన వేసిన బాటలోనే మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది […]