Bharosa Yatra : భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమం చేపట్టనుంది. ఒక్కో పార్లమెంటు పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రజా గోస – బీజేపీ బరోసా యాత్ర ఇన్ఛార్జి కాసం వెంటకేశ్వర్లు సంబంధిత వివరాల్ని వెల్లడించారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, […]