Telugu News » Tag » Bijayaram Dham Raghunath Temple
Madhya Pradesh : ఏదైనా ఫంక్షన్ లో వెయ్యి లేదా రెండు వేల మందికి వంట చేయడం అంటేనే అదో పెద్ద విషయం. లక్షల్లో ఖర్చు అవుతుంది. నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అయినా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పెద్ద ఎత్తున జనాలు అవసరమవుతారు. అలాంటిది 10 లక్షల మందికి వంట చేయాలంటే మామూలు విషయమా.. కేవలం మనుషులే అంటే ఆ వంటని చేయలేరు. అందుకే ఏకంగా యంత్రాలను ఉపయోగించాల్సిందే. మధ్యప్రదేశ్ లోని బిజయరామ్ […]