Biggest Movies Collections : సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాలకు పండుగ సీజన్. ఈ పండుగ సందర్భంగా వచ్చే సినిమాలకు బిగ్గెస్ట్ కలెక్షన్లు వసూలు అవుతాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించిన సీజన్ గా మిగిలిపోయింది. 2020 ను మర్చిపోయే విధంగా ఈ సారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్లుకు వచ్చి అన్నీ హిట్ ట్రాక్ ను దక్కించుకున్నాయి. పైగా అన్ని సినిమాలు వంద కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టాయి. తెలుగులో చిరంజీవి […]