Telugu News » Tag » Biggboss4Telugu
గత ఎపిసోడ్స్ లో హౌస్ మేట్స్ కుటుంబాల నుండి ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి ఎమోషన్స్ ని పెంచి షో రేటింగ్ ని అమాంతం పెంచేశారు. ఇక చివరగా లాస్య కోసం ఆమె భర్త మంజునాథ్ కొడుకు జున్ను వచ్చారు. తర్వాత హారిక కెప్టెన్ అవ్వగా అందులో భాగంగా మోనాల్ అఖిల్ కి హ్యాండ్ ఇచ్చింది. అఖిల్ తనకు మోనాల్ అలా కెప్టెన్సీ ని దూరం చేయడం తో అఖిల్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక మోనాల్ ఎందుకు హారిక […]
బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్ గా ఉన్న అమ్మరాజేశేఖర్ మాస్టర్ గురించి తన భార్య ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. అమ్మరాజశేఖర్ గత సీజన్ లోనే బిగ్ బాస్ వెళ్ళేవాడాని, కానీ అప్పుడు షూటింగ్ లు ఉండడంతో వెళ్లలేదు. ఇక ఈ సీజన్ కు వెళ్లే ముందు బాబా భాస్కర్ మాస్టర్ ను బిగ్ బాస్ గురించి వివరాలు కొనుక్కొని వెళ్ళాడు. అప్పటికి ఇంట్లో నవ్విస్తూ, నవ్వుతూ ఉంటాడని పేర్కొంది.
బిగ్ బాస్ ఫోర్, ఈ రియాలిటీ షోలో భాగంగా నాగార్జున మరో టాస్క్ ను కంటెస్టెంట్లకు ఇచ్చాడు. అయితే గత అన్ని టాస్కుల కంటే ఈ టాస్క్ ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. అయితే తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబందించిన ఒక ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో భాగంగా హౌస్ మేట్స్ కు కెప్టెన్సీ విషయంలో అదిరిపోయే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మిలో ఎవరైనా ముందుకొచ్చి హాఫ్ షేవ్ చేసుకుంటే వచ్చే వారం కెప్టెన్ […]
బిగ్ బాస్ ఫోర్, ప్రస్తుతం ఈ రియాలిటీ షోకి మంచి స్పందన లభిస్తుంది. అయితే గత మూడు సీజన్ల కంటే ఈ సీజన్ కొత్తగా ఉంది. ముఖ్యంగా కొత్త కొత్త టాస్కులతో అటు కంటస్టెంట్లు, ఇటు బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఐదుగురు కంటస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ పక్రియ ఉన్నట్లు బిగ్ బాస్ స్పష్టం చేసాడు. ఇక […]
బిగ్ బాస్ రియాలిటీ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ షోలో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు వైల్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక దాంట్లో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కూడా అయ్యారు. మిగితా ఇద్దరు కమిడీయన్లు కుమార్ సాయి, ముక్కు అవినాష్ లు హౌస్ లో ఉన్నారు. ఇక వీరిలో కుమార్ సాయి అంతగా కామిడి చేయకపోగా.. ముక్కు అవినాష్ మాత్రం కామెడీతో ప్రేక్షకులను, హౌస్ మేట్స్ ను విపరీతంగా నవ్విస్తున్నాడు. ఇది […]
బిగ్ బాస్ ఫోర్, ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే పోయిన వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే సుజాత ఎలిమినేట్ అవ్వడానికి కారణం హోస్ట్ నాగార్జున ను బిట్టు అని పిలవడం వలనే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలకు స్పందించిన సుజాత క్లారిటీ ఇచ్చింది. అయితే అయితే బిగ్ బాస్ టీం […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ కంటెంస్టెంట్ గా మారుతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏకులా వచ్చి మేకులా అయ్యాడు అవినాష్. నిజానికి ముక్కు అవినాష్ ముందు వరుసలోనే ఉన్నాడు. సీజన్ 4 స్టార్టింగ్ లోనే రావాల్సింది. కానీ లాస్ట్ మినిట్ లో అఖిల్ సార్ధక్ ని తీసుకుని వచ్చారు. అవినాష్ ని క్వారైంటైన్ లో ఉంచారు. దీంతో […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…అఖిల్ – అభిజిత్ మద్యలో మోనాల్ అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే బిగ్ బాస్ స్టార్ట్ చేశాడో.., అప్పట్నుంచి హౌస్ లో మోనాల్ పైన కెమెరాల ఫోకస్ అనేది ఎక్కువైపోయింది. అంతేకాదు, మోనాల్ కి ఎక్కువ టైమ్ స్పేస్ ఇస్తూ తన సీన్స్ ని ఎక్కువగా చూపించాడు బిగ్ బాస్. మోనాల్ వాష్ రూమ్ లో బాధపడుతున్నవి, అఖిల్ ఓదార్చేవి, అభిజిత్ […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్పెషల్ అప్ డేట్స్…బిగ్ బాస్ హౌస్ లో కావాలనే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అనేది చాలామందికి అనుమానం ఉంటుంది. ఇదంతా స్క్రిప్ట్ ముందుగానే ఇస్తారు అని,, అలాగే వాళ్లు ప్రవర్తిస్తారని చెప్తారు చాలా మంది. కానీ హౌస్ లోకి వెళ్లిన వారు మాత్రం తమ ఎమోషన్స్ ని బట్టే గేమ్ జరుగుతుందని చెప్తుంటారు. ఇందులో ఏది నమ్మాలో , నమ్మకూడదో కూడా ఆడియన్స్ కి […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్.. .ఐదోవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సుజాత ఎలిమినేట్ అయ్యింది. సుజాత జెర్నీ చూసిన తర్వాత చాలామంది ఆడియన్స్ అర్రే.. చాలా జెన్యూన్ గా ఆడిందే అని అనుకున్నారు. కానీ, ఎవ్వరూ ఓట్లు మాత్రం వేయడం లేదు. కేవలం సుజాత మాత్రమే కాదు.. దేవినాగవల్లి, స్వాతి దీక్షిత్ విషయంలో కూడా ఇదే అయ్యింది. తీరా ఎలిమినేట్ అయ్యాక జాలి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా డిజిటల్ […]
బిగ్ బాస్ ఫోర్, అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొత్త కొత్త టాస్కులతో అటు హౌస్ మేట్స్, అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హౌస్ నుండి ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ పక్రియ ఉందని బిగ్ బాస్ స్పష్టం చేసాడు. దీనితో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ ప్రేక్షకులు. అయితే ఈ […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…బిగ్ బాస్ హౌస్ లో ఐదోవారం కూడా గడిచిపోయింది. ఈవారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేదాని పైన ఇప్పుడు అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హౌస్ మేట్స్ ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని పైన వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్ మోస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఈ సారి నామినేషన్స్ లో ఉన్నారు.. ఇందులో అభి, అఖిల్, నోయల్, […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 ఇప్పుడు ఐదోవారంలోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్స్ కంటే కూడా ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికీ అలవాటు అయ్యారు. ఎవరికి వారికే ఫెవరెట్ కంటెంస్టెంట్స్ గా మారారు. ఈ టైమ్ లో ఐదోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, నామినేషన్స్ లోకి ఏకంగా 9 మంది ఉండటమే దీనికి కారణం. దీంతో […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్..బిగ్ బాస్ హౌస్ లో బిబి హోటల్ టాస్క్ కంప్లీట్ అయ్యింది. అభిజిత్ చేసిన ట్రిక్ ఫెయిల్ అయ్యి, గెస్ట్ టీమ్ గెలిచింది. అయితే, ఇక్కడే గెస్ట్ టీమ్ లో బెస్ట్ ఎవరు అనేది తేల్చుకునేందుకు చాలా సేపు డిస్కషన్స్ అనేది పెట్టుకున్నారు హౌస్ మేట్స్. నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటూ ఎవరికి వారే చెప్పుకున్నారు. ఇక్కడే గంగవ్వ మెహబూబ్ […]
బిగ్ బాస్, ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే గత మూడు సీజన్ల నుండి కూడా ఈ షో కు మంచి స్పందన ఉంటుంది. ఇక బుల్లి తెర, వెండి తెర, యూట్యూబ్ నుండి అన్ని రంగాల వారిని ఎంచుకొని ఈ షో నిర్వహిస్తున్నారు. ఇక షో టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ షో లో పాల్గొన్న వారు చేసే కామెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇదే తరుణంలో బిగ్ బాస్ […]