Biggboss Ultimate: లోకనాయకుడు కమల్ హాసన్ వెండితెరపై విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకి మంచి వినోదం పంచాడు. ఆయన బిగ్ బాస్ షో బుల్లితెరకు కూడా ఎంట్రీ ఇచ్చాడు.తొలి సీజన్ నుండి కమల్ హాసన్ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్. తన రాబోయే చిత్రం విక్రమ్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్టు […]