Telugu News » Tag » biggboss
BiggBoss : తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి రెండు సీజన్లు కాకుండా మొత్తం మిగిలిన నాలుగు సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. తదుపరి సీజన్ కి నాగార్జున అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా బిగ్బాస్ నిర్వహకులకు నాగార్జున తెలియజేయడం జరిగింది. దాంతో బిగ్ బాస్ వారు కొత్త హోస్ట్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ వారి యొక్క పూర్తి దృష్టి […]
Ashu Reddy : బిగ్బాస్ బ్యూటీ అషూరెడ్డి అందాల ఆరబోతలో డిగ్రీలూ, పీజీలూ చేసేసింది. అయినా తృప్తి లేదీ అమ్మడికి. ఇంకా ఏదో చేయాలన్న తపన. ఓ రకం కాస్ట్యూమ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది అషూ రెడ్డి. అదేనండీ బికినీ తరహా బట్టలు. పొట్టి బట్టలు.. రంగులు మారతాయ్.. అక్కడక్కడా కటింగ్స్ మారతాయ్ అంతే. ప్యాటర్న్ అయితే అదే వుంటుంది. కలర్ ఫుల్లు చిలకా.! వరుస పెట్టి ఆ కురచ దుస్తుల ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ […]
Punarnavi Bhupalam : పునర్నవికి ఏమయ్యింది.? గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగి, ఎక్కడో విదేశాల్లో చదువుకుంటోన్న సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం.. ఇటీవల తన ఇంట్లో ఓ వేడుక కోసం ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకి వచ్చాక, ఇక్కడి సంగతుల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొనడంతో అంతా షాక్‌కి గురయ్యారు. తీవ్ర అనారోగ్యమా.? అయితే, తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది పునర్నవి. […]
Punarnavi Bhupalam : తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత బిగ్బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి గురించి బాగా ప్రచారం జరిగింది. పునర్నవి ఒక మంచి నటి అంటూ చాలా మంది అప్పటి నుండే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ లో 77 రోజుల పాటు ఆమె కొనసాగింది. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా ఆఫర్స్ […]
BiggBoss : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఇటీలే ముగిసిన విషయం తెల్సిందే. విజేతగా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నర్ గా శ్రీహాన్ నటిచాడు. గత సీజన్ పూర్తి అయిన కొన్ని వారాల్లోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే. ఈసారి ఓటీటీ బిగ్ బాస్ ఉంటుందా లేదా అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ కు నాగార్జున గుడ్ బై […]
BiggBoss 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా నిలిచిన రేవంత్ మొదటి సారి తన కూతురును చూసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలోనే ఆయన భార్య గర్భవతి అనే విషయం తెల్సిందే. రేవంత్ హౌస్ లో ఉన్న సమయంలోనే ఆమెకు సీమంతం జరిగింది. హౌస్‌మెంట్స్ సరదగా రేవంత్ కు శ్రీమంతం చేశారు. బిగ్ బాస్ సీజన్ 6 యొక్క ట్రోఫీని […]
Balakrishna : బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్ నడిచినంత బాగా, మిగతా సీజన్లు లేవన్నది నిర్వివాదాంశం. మొదటి సీజన్‌ని యంగ్ టైగర్ ఎన్టీయార్ అద్భుతంగా నడిపించాడు. వీకెండ్ ఎపిసోడ్స్ ఎన్టీయార్ హోస్ట్‌గా అదిరిపోయాయ్. ఆ తర్వాత, నాని కొంతమేర బాగానే మేనేజ్ చేశాడు. నానితో పోల్చి చూసినా, అక్కినేని నాగార్జున తేలిపోయాడు. కానీ, గత కొన్ని సీజన్లుగా ఆయనే హోస్ట్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. బహుశా బిగ్ బాస్ నిర్వాహకులకు వేరే ఆప్షన్ దొరికి వుండకపోవచ్చు. […]
Adireddy : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఓ కామన్ మ్యాన్ టాప్ ఫైవ్ వరకూ రావడమంటే చిన్న విషయం కాదు.! అందునా, టాప్ ఫోర్‌లో కూడా వున్నాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ రియాల్టీ షోలకు సంబంధించి యూ ట్యూబ్ రివ్యూయర్‌గా ఆది రెడ్డి పాపులర్. ‘ఇంతకు ముందు నేనెప్పుడూ టీవీల్లో కనిపించలేదు. టీవీల్లో ఇంతకు ముందు కనిపించిన సెలబ్రిటీలతో కలిసి బిగ్ హౌస్‌లో స్టే చేయడం నిజంగానే గొప్ప విషయం. అయితే, ఒక్కసారి హౌస్‌లోకి […]
Revanth : చిత్రమైన సందర్భమిది. టైటిల్‌ని ఒకరు గెలిస్తే.. ప్రైజ్ మనీ ఇంకొకరు ఎక్కువగా గెలిచారు. గత సీజన్లలో ఎప్పుడూ లేని ప్రత్యేకత ఇది. ఔను, ఇద్దరూ విజేతలే. ఈ విషయాన్ని ట్రోఫీ గెలిచిన రేవంత్ చెప్పడం విశేషం. నిజానికి, ఈ సీజన్ చాలా డల్లుగా సాగింది. అంతే డల్లుగా కూడా ముగిసింది. రవితేజ మంచి ఎనర్జీ ఇచ్చాడు ముగింపు వేడుకకి. రేవంత్ – శ్రీహాన్‌ల స్నేహం షోకి కొత్త ‘హై’ ఇచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అదే […]
Avinash : జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్.. ఔను, అతనొక్కడే.! బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ మొత్తానికీ చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటిదాకా ఏదైనా వుంటే అది అవినాష్ కాస్సేపు బిగ్ బాస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రమేనేమో.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపుకి వచ్చేసింది. టైటిల్ వేటలో చివరికి ఐదుగురు మిగిలారు. నిన్నటి ఎపిసోడ్‌లో పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. అంతా రొట్ట బ్యాచ్.. […]
Avinash : జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్.. ఔను, అతనొక్కడే.! బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ మొత్తానికీ చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటిదాకా ఏదైనా వుంటే అది అవినాష్ కాస్సేపు బిగ్ బాస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రమేనేమో.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపుకి వచ్చేసింది. టైటిల్ వేటలో చివరికి ఐదుగురు మిగిలారు. నిన్నటి ఎపిసోడ్‌లో పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. అంతా రొట్ట బ్యాచ్.. […]
RGV : దిగజారుడుతనం.. అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు ఒకప్పటి సంచలన ఫిలిం మేకర్, ప్రస్తుత వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ ఫేం అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ, అషు రెడ్డితో ఏం మాట్లాడాడు.? ఏం మాట్లాడించాడు.? అన్నది వేరే చర్చ. ఈ ఇంటర్వ్యూ పేరుతో వెకిలి చేష్టలు చేశాడు ఆర్జీవీ. కామంతో కళ్ళు మూసుకుపోవడం.. […]
Ashu Reddy : దిగజారిపోవడంలో ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని ఆర్జీవీ వెతుక్కుంటాడా.? ఔననే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా ఆర్జీవీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఫేం అషు రెడ్డితో గతంలో ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అషు రెడ్డి కాళ్ళను చాలా హాట్‌గా ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చూపించాడు. అషు కూడా అస్సలు మొహమాటపడలేదు. ఈసారి కాళ్ళు పట్టేసుకున్నాడు.. తాజా ఇంటర్వ్యూలో అషు […]
Aadi Reddy : ‘నాన్సెన్స్’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్ ఆది రెడ్డి మీద మండిపడటంతో, ఒక్కసారిగా ఆది రెడ్డి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జునపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆది రెడ్డి ఫాలోవర్స్. గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలకు విశ్లషకుడిగా సోషల్ మీడియాలో బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. ఆ విశ్లేషణతోనే హౌస్‌లో అందరికీ క్లాసులు పీకుతున్నాడు. మాటలు ట్విస్ట్ చేస్తున్నాడు. ఇతర కంటెస్టెంట్లను […]
Inaya Sultana : బెస్ట్ కెప్టెన్ ఇనాయా.. అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తేల్చేశాడు. ఎలా ఆమె బెస్ట్ అవుతుంది.? వరస్ట్ కెప్టెన్ కదా.? అంటున్నాడు రేవంత్. బెస్ట్ అండ్ వరస్ట్ కెప్టెన్స్ ఎంపిక వ్యవహారంలో హౌస్ అంతటిదీ దాదాపు ఒకే మాట. కానీ, రేవంత్ మాత్రమే అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఔను, ఇనాయా మారిపోయింది. చాలా చాలా మారిపోయింది. అప్పటివరకు ఎవరు కెప్టెన్లుగా వున్నా, అందరితోనూ దాదాపుగా తగాదాలు పెట్టుకుంది. తాను […]