బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన హోస్టింగ్ తో వీకెండ్ ఎపిసోడ్లను నాగార్జున రక్తి కట్టిస్తున్నారు. శని, ఆదివారాలలో కేవలం నాగార్జున కోసమే బిగ్ బాస్ షోను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అయితే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లడంతో కోడలు పిల్ల సమంత ఆదివారం రోజున బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వచ్చింది. మల్టీ టాలెంటెడ్ […]