Telugu News » Tag » bigg boss telugu 4
Monal బిగ్ బాస్ షోకు రాకముందు కొందరికి మాత్రమే తెలిసిన మోనాల్ ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ వచ్చీ రాని తెలుగుతోనే తెగ సందడి చేసింది. టాస్క్‌లలోను మంచి ప్రదర్శన కనబరచింది. ఇక అఖిల్‌తో రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలో మోనాల్ చేసిన సందడికి ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మోనాల్ ఏం చేసిన […]
Abijeet : బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. మిగతా కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తున్నా కూడా అభిజిత్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. ఒక్కొ కంటెస్టెంట్ సోషల్ మీడియాలో తామే తోపులమన్నట్టుగా రచ్చ చేస్తున్నారు. వారి వారి గ్యాంగులతో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కానీ అభిజిత్ మాత్రం సీరియస్‌గా ఓ విషయం మీద కసరత్తులు చేస్తున్నాడు. తన పని ఏదో తాను […]
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, లక్ష్మీ రాయ్, ప్రణీత, మెహ్రీన్, అనిల్ రావిపూడి వంటి వారంత రావడం, జనాలకు కూడా ఎలాంటి కాలక్షేపం లేకపోవడం, స్టార్ మా కూడా ఈ సారి గట్టిగాప్రచారంచేయడంతో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్‌గా సక్సెస్ అయింది. సాయంత్రం ఆరుగంటలకు మొదలైన ఎపిసోడ్.. దాదాపు పదకొండు గంటల వరకు కొనసాగింది. విజేతగా నిలిచిన అభిజిత్ కంటే […]
బిగ్ బాస్ షోలో పద్నాలుగో వారం మొత్తం గోల్డెన్ మైక్, కన్ఫెషన్ రూం, ఓట్లు అప్పీల్ చేసుకునే టాస్క్ చుట్టే తిరిగింది. ఇందులో మూడు టాస్కుల్లో అరియానా రెండు గెలిచింది. సోహెల్ ఒక టాస్క్ గెలిచాడు. అలా అరియానా రెండు సార్లు గోల్డెన్ మైక్ పట్టుకుంది ఓట్లు అప్పీల్ చేసుకుంది. సోహెల్ ఒక్కసారి గోల్డెన్ మైక్ పట్టుకున్నాడు. ఇక నాల్గో టాస్క్‌లో భాగంగా అందరినీ ఆట ఆడించాడు. స్టేజ్ మీద ఎక్కించి నాన్ స్టాప్ డ్యాన్సులు చేయించాడు. […]
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసేందుకు వచ్చింది. ఇలాంటి సమయంలో చిన్న తప్పు చేసినా కూడా మొదటికే మోసం వస్తుంది. అలాంటి తప్పే సోహెల్ చేశాడు. ఇంకా చేస్తున్నాడు. ఒకరి కోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడని ఇరుకున పడ్డాడు. అరియానాతో గొడవ అయింది కూడా తన కోసమేమీ కాదు. మోనాల్ విషయంలో అలా చేశావ్.. అవినాష్‌ను అలా అన్నావ్ అంటూ ఎదుటి వారి బాధలను చెప్పి అరియానాతో వాగ్వాదానికి సోహెల్ దిగాడు. అయితే ఆ గొడవలో […]
బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే చాలా ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే.. రోజురోజుకూ హౌస్ లో కంటెస్టెంట్లు తగ్గుతున్నారు. దీంతో కాంపిటిషన్ పెరుగుతోంది. ఫేస్ మాస్కులను తీసేసి.. ఇప్పుడు రియాల్టీలోకి వస్తున్నారు కంటెస్టెంట్లు. నో సేఫ్ గేమ్స్ ఇక. ఓన్లీ రియల్ నేచర్.. అంటూ ఆడుతున్నారు. నామినేషన్ విషయంలో కానీ.. టాస్క్ విషయంలో కానీ.. ఏమాత్రం మొహమాటపడటం లేదు ఇంటి సభ్యులు. ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. ఇది కదా కావాల్సింది. ఈ వారం నామినేషన్లలో అరియానా, సోహెల్ […]
బిగ్ బాస్ హౌస్ లో 12 వారాలు గడిచింది. ఈ వారాంతంలో నాగార్జున శనివారం ఎపిసోడ్ లో అందరిని గట్టిగా ఏకిపారేసిన, ఆదివారం రోజు మాత్రం ఫుల్ ఫన్ డే గా సాగింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చి నవ్విస్తూ, పంచ్‌లు వేస్తూ కాసేపు హోస్ట్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అందరు కలిసి నాగార్జున సాంగ్స్ కి స్టెప్స్ వేసి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నారు, కామెడీ కామెడీ గా సాగిన బిగ్‌బాస్ […]
బిగ్ బాస్ మొదటి సీజన్ మినహా మిగతా మూడు సీజన్స్ లో లీకుల బెడద యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తున్న క్రమంలో షో మొదలయిన రోజు నుండి ప్రతి విషయం లీక్ అవుతూనే ఉంది. సీజన్ మొదలవ్వడానికి రెండు వారాల ముందే పాల్గొనబోయే సభ్యులు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అక్కడ నుండి మొదలైన లీకుల పర్వం, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేది ఎవరు ? కెప్టెన్ గా ఎవరు ఎన్నుకోబడుతున్నారు […]
ఎన్నో కలలతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ టైటిల్ దక్కించుకోవాలనే కసితో గేమ్స్ ఆడుతుంటారు. బిగ్ బాస్ జర్నీ వారి తల రాతని మారుస్తుందని చాలా విశ్వసిస్తుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో వారికి చాలా సపోర్ట్‌గా ఉంటారు. అయితే ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంటగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన దివి ఏడో వారం ఎలిమినేట్ అయింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక తన ఇంట్లో జరిగిన విషాదాన్ని తలచుకొని చాలా కుమిలిపోయిందట. […]