Telugu News » Tag » Bigg Boss Show
Bigg Boss 7 : ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఒక ఎత్తు అయితే ఇక నుంచి జరిగే బిగ్ బాస్ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ సగం కంటే ఎక్కువ పూర్తి అయింది. కాగా వీకెండ్ లో చాలా రకాల ట్విస్ట్ లు ఉంటాయని తెలిసిందే. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చేశాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి ఎనిమిది మంది […]
Bigg Boss 7 : నాలుగో వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి అయిపోయాయి. ఇక ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ సోమవారం రచ్చ రచ్చగానే సాగాయి. ఇక నామినేషన్స్ అనగానే గతంలో లేనన్ని విశ్వరూపాలు చూపించేస్తారు కంటెస్టెంట్లు. ఇక సోమవారం నామినేషన్స్ స్ట్రాంగ్ గానే జరిగాయి. ముందుగా నామినేట్ చేసేందుకు శివాజీ వచ్చాడు. అయితే ఆయన కంటెస్టెంట్ల పేరు చెప్పకుండానే కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. కొందరు బయటనే ఎలా ఆడాలో మాట్లాడుకుని హౌస్ లోకి వచ్చారని.. […]
Bigg Boss 7 : ఇప్పుడు బిగ్ బాస్ లో పవర్ అస్త్ర కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటికే హీరో శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టిలు పర్మినెంట్ హౌస్ మేట్స్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఇందులో శివాజీ, సందీప్, శోభా ముగ్గురు బ్యాంకర్స్ గా ఉన్నారు. వారికి మనిషికి ఒక వంద కాయిన్స్ ఇవ్వగా.. వారు నచ్చిన వారికి ఆ కాయిన్స్ ను ఇచ్చారు. ఇక వాటి నుంచి ఒకరి దగ్గర నుంచి కాయిన్స్ మరొకరు […]
This week’s eliminations in Bigg Boss : బిగ్ బాస్-7 సీజన్ అట్టహాసంగా సాగుతోంది. మొదటి నుంచి ఈ సీజన్ సరికొత్తగానే ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని టాస్కులు, ట్విస్ట్ లతో హౌస్ ను రసవత్తరంగా సాగిస్తున్నారు మేనేజ్ మెంట్. దాంతో ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తారో తెలియక కంటెస్టెంట్లు కూడా కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా హౌస్ లో నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. ఇక మొదటి వారం నుంచే గొడవలు, లవ్ ట్రాక్ లు […]
Ariyana Glory : అరియానా గ్లోరీ ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది. బీబీ జోడీ ప్రోగ్రామ్ అయిపోవడంతో ఆమె రెచ్చిపోవడం స్టార్ట్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి అవకాశాలు లేవు. అందుకే తన అందాలతో గాలం వేస్తూ అందాలను ఆరబోయడం లాంటివి చేస్తోంది. బిగ్ బాస్ ద్వారా ఈ భామ చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచే ఆమె అందాలను ఆరబోస్తోంది. అప్పటి నుంచి […]
Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఇప్పుడు బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. కానీ సినిమా ఫంక్షన్లకు మాత్రం యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్యామల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా ఎవరికీ అన్యాయం చేయలేదు. 19 ఏండ్ల వయసులోనే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాను. దాంతో మా ఇంట్లో వారు నా పెండ్లికి రాలేదు. నాకు కొడుకు పుట్టిన తర్వాత […]
Jabardasth Rowdy Rohini : జబర్దస్త్ రోహిణి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. గతంలో సీరియల్స్ చేసిన ఆమెకు.. బిగ్ బాస్ తోనే చాలా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. లేడీ కమెడియన్ గా ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు తన చలాకీ తనంతో ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రోహిణికి కూడా వ్యక్తిగతంగా చాలా బాధలు ఉన్నాయంట. […]
Anchor Sreemukhi : బుల్లితెర అందం శ్రీముఖి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ దూసుకుపోతోంది ఈ హాట్ బ్యూటీ. అయితే ఈ నడుమ బుల్లితెర యాంకర్లు కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. అందుకే శ్రీముఖి కూడా బాగానే రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. అప్పట్లో కాస్త లావుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు మాత్రం సన్నబడిపోయింది. అందుకే […]
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడి యొక్క కొత్త ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్లీ వేజ్ షో చేస్తూ కవ్వించే చూపుతో బిగ్ బాస్ బ్యూటీ మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ […]
Ashu Reddy : అషూ రెడ్డి గ్లామర్ షో అంటే నెటిజనానికి అదో అడిక్షన్. అందుకే రోజు తప్పకుండా ప్రతి రోజూ అందాల ఆరబోతతో బిజీగా వుంటుంది అషూ రెడ్డి. స్టార్ హీరోయిన్లకు లేని ఫాలోయింగ్ సోషల్ మీడియాలో అషూ రెడ్డి అందాల ఫోటోలకి వుందంటే అతిశయోక్తి అనిపించదేమో. అందాల షోతో, రెండు చేతులా నిండుగా సంపాదిస్తోంది అషూ.. అంటూ కొందరికి అసూయ కూడా ఆమెపై. బీచ్‌నే హీటెక్కిస్తోందిగా.! అషూ రెడ్డి ఓ ట్రావెల్ అడిక్టర్. […]
Bigg Boss Show : టాలీవుడ్ కింగ్ గా, ఎన్నేళ్లొచ్చినా ఇంకా మన్మథుడిగా చలామణీ అవుతూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు నాగార్జున. బంగార్రాజుతో సంక్రాంతి హిట్ కొట్టేసరికి ఈ ఇయర్ అంతా ఇక తన జోరును కంటిన్యూ చేయొచ్చని ఆశపడ్డాడు. కానీ సీన్ రివర్సై రాను రాను పరిస్థితి మరీ వరస్ట్ గా తయారైంది. పండగ సీజన్ కలిసొచ్చింది కదా అని ఘోస్ట్ మూవీతో దసరా బాక్సాఫీస్ బరిలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. కానీ ఉన్న కాస్తో […]
Bigg Boss Show : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో అశ్లీలత, హింస, అసభ్యత ప్రోత్సహించేలా వుందంటూ సినీ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఇప్పటివరకు ఈ వ్యాజ్యంపై స్పందించక పోవడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున, స్టార్ మా టీవీ ఎండీ, ఎండెమోల్ ఇండియా డైరెక్టర్, […]
Bigg Boss Show : తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ కి ఏదో ఒక వివాదం ని ఎదుర్కొంటూనే ఉంటుంది. బిగ్ బాస్ అనేది భారతీయ సంస్కృతికి మంచిది కాదని, భారతీయ కట్టు బాట్లు పద్ధతులకు బిగ్ బాస్ షో ఫార్మాట్ సరైనది కాదంటూ చాలా కాలంగా చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటూ తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని […]
Srihan : బిగ్ బాస్ రియాల్టీ షో చిత్ర విచిత్రమైన పోకడలకు కేంద్ర బిందువు. సీజన్ ముగిసినాగానీ, కొందరు బిగ్ బాస్ పెయిడ్ ఆర్టిస్టులు ఇంకా అదే మూడ్‌లో వుంటుంటారు. కౌశల్‌కి అప్పట్లో కనిపించిన ఆర్మీ, ఆ తర్వాత సన్నీ చుట్టూ కనిపించే ఫాలోవర్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే కథ పెద్దదే. కౌశల్‌కి నిజంగానే బోల్డంత అభిమాన సైన్యం అప్పట్లో ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ అభిజీత్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అంతా పెయిడ్ […]
Deepthi Sunaina : అప్పుడెప్పుడో బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేసింది. మహా బద్ధకంగా కనిపించింది. కానీ, ఎప్పుడైతే ఆమె ప్రియుడు ఇంకో సీజన్లో సందడి చేశాడో, అనూహ్యంగా ఆమె పేరు మళ్ళీ వార్తల్లోకెక్కింది. ఆమె ఎవరో కాదు, దీప్తి సునైన. ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మా..’ అంటూ సాగే పాటకి, దీప్తి సునైన ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో డాన్స్ మూమెంట్స్‌తో తనదైన స్టైల్ జోడించి అదరగొట్టేసి, పాపులర్ అయిపోయింది. బోల్డన్ని కవర్ సాంగ్స్ […]