Nagarjuna : బిగ్ బాస్ రియాల్టీ షోని ‘బ్రోతల్ హౌస్ వ్యవహారం’గా రాజకీయ నాయకుడు సీపీఐ నారాయణ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మీద కూడా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నారాయణకి కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకే మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున ‘నారాయణ నారాయణ..’ అంటూ వ్యాఖ్యానించాడన్నది మీడియాలో ప్రముఖంగా కవర్ అయిన విషయం. దీనిపై మళ్ళీ నారాయణ స్పందించారు. ‘నాగన్నా..’ అంటూ మళ్ళీ బిగ్ బాస్ మీదా, నాగార్జునీ […]