Telugu News » Tag » Bigg Boss Nominations
Bigg Boss 7 : నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పుడు ఆసక్తికరంగానే సాగుతోంది. అంతా ఉల్టా పల్టా కాన్సెప్టుతో నడవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నారు జనాలు. ప్రేక్షకుల అంచనాలకు మించి బిగ్ బాస్ నడుస్తోంది.ఇక అన్ని రోజులు ఒక ఎత్తు అయితే సోమవారం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే సోమవారం నామినేషన్స్ పర్వం ఉంటుంది. ఇక నామినేషన్స్ లో భాగంగా ఈ వారం కూడా అంతా రచ్చ […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ సీజన్ -7 మిగతా అన్నీ సీజన్ల కన్నా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగా ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అన్నట్టుగానే షో సాగుతోంది. షో మొత్తానికి 11వారానికి చేరింది. బిగ్ బాస్ లో నామినేషన్ల ప్రక్రియ ఎంత హాట్ హాట్ సాగుతుందో తెలిసిందే. ఈ వారం నామినేషన్లు ప్రక్రియ అంతా రచ్చ రచ్చ అవుతోంది. కంటెస్టెంట్స్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరినీ […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ ను చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ చూస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది ఫేవరెట్ షో. ఇలాంటి షోలో రోజురోజుకూ వల్గారిటీ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రోజురోజుకూ బూతులు మాట్లాడేవారు బాగా పెరుగుతున్నారు. ఆవేశంలో ఒక్కోసారి ఏం పీక్కుంటావో పీక్కో, పగిలిపోద్ది, బొంగు ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు వారు మాట్లాడే మాటలను చూపించలేక బిగ్ బాస్ బీప్ సౌండ్స్ వేసుకోవాల్సి […]
Bigg Boss 7 : నాలుగో వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి అయిపోయాయి. ఇక ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ సోమవారం రచ్చ రచ్చగానే సాగాయి. ఇక నామినేషన్స్ అనగానే గతంలో లేనన్ని విశ్వరూపాలు చూపించేస్తారు కంటెస్టెంట్లు. ఇక సోమవారం నామినేషన్స్ స్ట్రాంగ్ గానే జరిగాయి. ముందుగా నామినేట్ చేసేందుకు శివాజీ వచ్చాడు. అయితే ఆయన కంటెస్టెంట్ల పేరు చెప్పకుండానే కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. కొందరు బయటనే ఎలా ఆడాలో మాట్లాడుకుని హౌస్ లోకి వచ్చారని.. […]
Bigg Boss House : రోజు రోజుకూ కొత్త టాస్కులు, కాన్సెప్టులతో రచ్చ లేపుతున్నాడు బిగ్ బాస్. పవర్ అస్త్ర కోసం ఇప్పటి వరకు చాలానే రచ్చ జరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక నామినేషన్స్ రోజు రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎప్పటిలాగానే నాలుగో వారం కూడా నామినేషన్స్ చాలా రచ్చ రచ్చగానే సాగుతున్నాయి. ఇక జ్యురీ సభ్యులుగా ఉన్న వారికి నామినేట్ చేసే అవకాశాలు కూడా కల్పించాడు బిగ్ […]
Bigg Boss Third Week Nominations : బిగ్ బాస్ మొన్నటి వరకు కాస్త రచ్చ రచ్చగానే సాగింది. ఎప్పుడూ లేనంత కొత్త కాన్సెప్టులు ఉండే సరికి ఈ సారి అంతా వెరైటీగా ఉంటుందని అనుకున్నారు. కానీ రోజు రోజుకూ బోర్ కొట్టేలా సాగుతోంది. అంతా ముందే ఊహించినట్టు బిగ్ బాస్ ఎపిసోడ్స్ సాగుతున్నాయి. సరిగా కంటెస్టెంట్స్ ఎంటర్ట్మైన్మెంటే ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు ఇటు సాగుతూ ఎట్టకేలకు బిగ్ బాస్ మూడో వారం […]
Bigg Boss Elimination This Week : బిగ్ బాస్ సీజన్-7స్టార్ట్ అయి రెండు వారాలు ముగిసింది. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగుతోంది. ఈ షోకు వస్తున్న రేటింగ్సే ఇందుకు ప్రధాన ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇక శనివారం రోజున నాగార్జున మళ్లీ వచ్చారు. వస్తూనే తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకున్నాడు. పవర్ అస్త్రాను గెలుచుకున్నది శివాజీ అని ప్రకటించేశాడు. ఆ వెంటనే శివాజీ ఓవర్ యాక్షన్ మీద నిప్పులు చెరిగాడు నాగార్జున. ఇలాంటిది […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ లో సరికొత్తగా టాస్కులు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి వెరైటీగా నామినేషన్లు, ఎలిమినేషన్లను ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. అయితే రెండో వారంలో నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగా సాగింది. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం దాకా కొనసాగింది. 11వ ఎపిసోడ్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అతనికి మొత్తంగా 8 మంది ఓట్ […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకూ రచ్చ రచ్చగా మారుతోంది. ఇక నిన్న సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ మామూలుగా జరగలేదు. అయితే ఇదంతా బిగ్ బాస్ దగ్గరుండి మరీ చేయించాడు. కంటెస్టెంట్ల మధ్య కావాలనే గొడవలు పెట్టి వారి మధ్య మంట పెట్టాడు. మొదట ఆట సందీప్ తో ఆట ఆడించి గొడవ మొదలు పెట్టాడు. తర్వాత ఒక్కొక్కరినీ అందులోకి లాగి అందరినీ గొడవ పడేలా చేశాడు. నామినేషన్స్ ను కాస్త […]