Telugu News » Tag » bigg boss contestent
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అనూహ్యంగా అవకాశం వచ్చిందంటే అది అరియానా కే అన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. చెప్పాలంటే హిందీ, తమిళం తో పాటు ఇప్పటి వరకు తెలుగులో కంప్లీట్ అయిన మూడు సీజన్స్ లోను ఫేడవుడ్ అయిన సెలబ్రిటీస్ అయినా కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న వాళ్ళనే షో కి కంటెస్టెంట్ గా ఎన్నుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. కాని ఈ సారి సీజన్ 4 కి అలా జరగలేదన్న టాక్ […]