బిగ్ బాస్ హౌస్ లో మరోసారి నామినేషన్స్ పర్వం నడిచింది. సోమవారం అనగానే కావాల్సినన్ని గొడవలు పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైనా ఇద్దరినీ నామినేట్ చేయడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎక్కువ మందిని నామినేట్ చేయచ్చు అని బిగ్ బాస్ తెలిపాడు. దొరికిందే ఛాన్స్ అని ఇంటి సభ్యులు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు బెస్ట్ జోడీస్ అనుకున్న అభి, హారిక మరియు అఖిల్, మోనాల్ లు […]