Telugu News » Tag » Bigg Boss 4 Telugu
అరియానా గ్లోరీ.. ఈ అమ్మడు ఒకప్పుడు టెలివిజన్ యాంకర్. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత చాలా ఫేమస్ దక్కించుకుంది. 2015లో యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించిన అరియానా ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా యాంకర్‌గ వచ్చిన అరియానా గ్లోరీ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. బిగ్ […]
కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా మ్యుటేషన్స్ మరింత పెరగడంతో జనాలు పిట్లల్లా రాలిపోతున్నారు. రోజుకు లక్షల్లో కేసులు, వేల కొలది మరణాలు సంభవిస్తుంటే ప్రపంచం ఏమైపోతుందనే భయం కలుగుతుంది. ఇంటి పట్టున ఉన్నప్పటికీ ఏదో రకంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంది. కరోనా వలన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కన్నుమూస్తున్నారు. కొందరు దేవుని దేవెనలతో కోలుకుంటున్నారు. తాజాగా బిగ్ బిస్ […]
బిగ్ బాస్ సీజన్ 4 కు ముందు సోహైల్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు అనేది లేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టాడో ఇక అప్పటి నుండి అతని రాత మారింది. సింగరేణి ముద్దు బిడ్డ అని గర్వంగా చెప్పుకున్న సోహైల్ తన ఆట పాటలతో పాటు కొన్ని వాల్యూస్‌కు విలువ ఇస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. సోహైల్‌ను చాలా మంది తమ ఇంటి మనిషిగా ఆదరించారు. చిరంజీవి సైతం […]
ప్రస్తుతం మన దేశంలో సెకండ్ వేవ్ అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. మునపటి కన్నా ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. 60 ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కరోనా తీసుకొని ప్రజలందరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య […]
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో తన మాటలు, చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించిన తెలంగాణ పిల్ల దేత్తడి హారిక. ఓ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన హారిక బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచి అందరి దృష్టి తనపై పడింది. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత అందరి హౌజ్‌మేట్స్ మాదిరిగాను తనకు కూడా పలు సినిమా, షోలకు సంబంధించి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తెలంగాణ పర్యాటక శాఖ .. అంతర్జాతీయ […]
Bigg Boss Harika : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేసిన హారిక ప్రస్తుతం పలు టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలంగాణ పిల్లగా ఆమెకు మంచి గుర్తింపు దక్కిన నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ .. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) అంబాసిడర్‌గా దేత్తది హారికను నియమించారు. ఈ వార్త కొందరికి సంతోషాన్ని అందించగా, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క […]
Abhijeet బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అభిజిత్ సాధించిన పేరు, సంపాదించుకున్న అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో పరిణతి చెందిన కంటెస్టెంట్ అంటూ బిగ్ బాస్ కూడా ఆకాశానికెత్తేశాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. కోపం కంట్రోల్ చేసుకోవాలి.. సహనం, శాంతం, మంచిదనం, తప్పు ఒప్పుకునే ధైర్యం ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ అభిజిత్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో టాస్కులు ఆడకపోవడం మాత్రం అభిజిత్‌కు నెగెటివ్‌గా మారింది. అలా టాస్కులు […]
MONAL GAJJAR బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ఐదో సీజన్ జరుపుకోనుంది. అయితే బిగ్ బాస్ కార్యక్రమం ఎవరికి ఎంత కలిసొచ్చిందో లేదో తెలియదు కాని మోనాల్‌కు మాత్రం చాలా పేరు తెచ్చిపెట్టింది. ఈ షో తర్వాత మోనాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారి ప్రతి […]
Harika బిగ్ బాస్ చిన్నది అలేఖ్య హారికకు ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందే తెలంగాణ పిల్లగా హారికకు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ తరువాత ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఒకప్పటి కంటే ఇప్పుడు హారిక ఇమేజ్ మరింతగా పెరిగింది. అందుకే ఆమె ఇమేజ్‌ను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ యాసలో హారిక దంచికొట్టే డైలాగ్స్ అందరికీ ఇష్టమే. ఆమె చేసే యూట్యూబ్ వీడియోలకు […]
Sohel బిగ్ బాస్ సీజన్లలో తమిళ, తెలుగు ఒకే విధంగా సాగుతూ ఉంటాయి. దాదాపుగా ఒకే సమయంలో షోలు ప్రారంభమవుతుంటాయి. నాల్గో సీజన్ తెలుగులో ఓ రెండు మూడు వారాలు ముందుగా ప్రారంభమైంది. ఆ తరువాత తమిళంలో నాల్గో సీజన్ ప్రారంభమైంది. ఇలా ప్రతీసారి జరుగుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తమిళ, తెలుగు ఫ్యాన్స్ కలిసి ఓటింగ్‌లో పాల్గొంటారు. అక్కడి ఇక్కడి ఫ్యాన్స్ కలిసి తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తుంటారు. అలా ఈ నాల్గో […]
Sohel బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో కొన్ని మూమెంట్స్ చాలా క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా సోహెల్ మ్యానరిజం అందరినీ ఆకట్టుకుంది. అతని ఊత పదమైన కథ వేరే ఉంటది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ డైలాగ్ అయిపోయింది. కొన్ని మీడియా పత్రికల్లో అయితే ఏకంగా మెయిన్ హెడ్డింగ్‌గా కూడా వాడేసుకున్నారు. కథ వేరే ఉంటది, రాత్రి తొమ్మిది అయ్యాక కథ కార్ఖానా వేరే ఉంటుందని సోహెల్ మీద విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. రాత్రి తొమ్మిది […]
Sohel బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కల గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికైనా సరే వెండితెరపై స్టార్ హీరోగా ఎదగాలనేది తన కోరిక అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, వాటిని చూసేందుకు థియేటర్లకు వెళ్తే.. అప్పటికే సినిమాను కూడా తీసేయడం, తానే టిక్కెట్లు తీసి తన ఫ్రెండ్స్ అందరికీ చూపించేవాడిని అంటూ ఎన్నో సార్లు సోహెల్ చెప్పుకొచ్చాడు. దాదాపు పదేళ్లు ఇండస్ట్రీలోనే ఉంటున్నా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం […]
Sohel బిగ్ బాస్ షోలో అఖిల్ సోహెల్ మోనాల్ గ్యాంగ్ ఎంతగా హైలెట్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్‌గా ఈ ముగ్గురు బిగ్ బాస్ ఇంట్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మధ్యలో గొడవలు ఎన్ని అయినా కూడా చివరకు ఒకటిగా ఉన్నారు. బయటకు వచ్చాక అఖిల్ మోనాల్ సోహెల్ మరింతగా దగ్గరయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రతీ రోజూ ఏదో ఒకలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నారు. పార్టీలు, ఈవెంట్లు, […]
MONAL GAJJAR బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్.. హౌజ్ నుండి బయటకు వచ్చే సమయానికి బిగ్ బాస్ దత్తపుత్రికగా మారింది. చాలా సార్లు ఎలిమినేట్ అవుతుందనుకొని అభిమానులు భావించగా, బిగ్ బాస్ మాత్రం గుజరాతీ భామను సేవ్ చేసి వేరే వారిని ఎలిమినేట్ చేశాడు. 90 రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్ గజ్జర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. […]
SOHEL తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ కి ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా సీజన్ 4లో ఉన్న కంటెస్టెంట్స్ కి అయితే డబుల్, ట్రిపుల్ క్రేజ్ వచ్చింది. టాప్ 3 లో నిలిచి.. టైటిల్ ని విన్ కాలేకపోయినా.. 25 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకుని సూపర్ హీరోగా నిలిచారు సోహెల్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సోహెల్ కు మాస్ పవర్ లాంటి క్రేజ్ ఉంది. ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త సినిమాలతో, అద్దిరిపోయే […]