బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు యాంకర్ శ్యామల. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న ఈవిడ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చేయడం లేదంటే పలు ఆడియో ఫంక్షన్స్‌కు హోస్ట్‌గా ఉండడం చేస్తుంది. ఆ మధ్య బిగ్ బాస్ కార్యక్రమంలోను పాల్గొని సందడి చేసింది. దీంతో శ్యామలకు ఆదరణ బాగా పెరిగింది. అయితే ఇటీవల శ్యామల భర్త నర్సింహా రెడ్డి చీటింగ్ కేసులో అరెస్ట్ కావడంతో శ్యామల పేరు కూడా వార్తలలోకి ఎక్కింది. తన భర్త అరెస్టైన విషయం […]
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సీజన్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇక భువి దూరం అవడంతో సన్ రైజర్స్ కు కోలుకోలేని దెబ్బె అని చేప్పాలి. ఎందుకంటె జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు భువి. మరి భువి దూరం అవ్వడంతో అతడి స్థానంలో ఎవరు వస్తారని సన్ రైజర్స్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి భువి స్థానాన్ని భర్తీ చేసారు. […]
ఐపీఎల్ 2020 ప్రేక్షకుల్లో జోష్ ను నింపుతుంది. అయితే అన్ని టీంలు హోరాహోరీగా పోటీ పడి ఆడుతున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కోలుకోలేని సమస్య వచ్చి పడింది. టీంలో కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సీజన్ కు దూరం కానున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ వెస్తున్న క్రమంలో కాలు కి చిన్న పెయిన్ అవ్వడంతో తాను వేస్తున్న […]