Telugu News » Tag » BholaFish
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో చేపల వేట జోరుగా చేస్తూ చేపలను పడుతున్నారు. అయితే సాధారణంగా చేపల వేటలో ఒక కిలో నుండి 10 కిలోల వరకు చేపలు దొరుకుతాయి. కానీ ఓ బామ్మకు ఏకంగా 52 కిలోల చేప దొరికింది. అంతే కాదు ఆ చేప విలువ ఏంతో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఆ చేప విలువ ఏకంగా 3 లక్షల రూపాయలు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్ […]