Telugu News » Tag » Bhola Shankar Movie
Bhola Shankar Movie Disappointing Of Collections : ఒక్కోసారి ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేస్తుంటారు.. కొన్నిసార్లు ఆ స్టార్స్ ఆ సినిమాలను మిస్ చేసుకుని బాధ పడితే మరికొన్ని సార్లు మాత్రం అమ్మయ్య ఆ సినిమా చేయలేదు అని అనుకుంటారు.. మరి తాజాగా ఒక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.. ఆ సినిమాను ఒక స్టార్ హీరో చేయాల్సింది కానీ మెగాస్టార్ చేసాడు. మరి ఆ సినిమా ఏంటో అర్ధం అయ్యే […]
Bhola Shankar Movie Got Negative Talk : మెగాస్టార్ చిరంజీవి వద్దు వద్దు అనుకుంటూనే వేదాళం ను ‘భోళా శంకర్’ అంటూ రీమేక్ చేసి పెద్ద తప్పు చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోళా శంకర్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పైగా ఏపీలో ఈ సినిమాకు కాస్త గడ్డు పరిస్థితి ఉంది. దాంతో నిర్మాత కచ్చితంగా పెద్ద డ్యామేజీని ఎదుర్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే […]
Police Stopped Bhola Shankar Movie At SSV Theater : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ భోళాశంకర్. తమిళ వేదాలం సినిమాకు రీమేక్ వస్తోంది. పైగా చాలా ఏళ్ల తర్వాత మెహర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాగా ఈ సినిమాను ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. ఏపీలో ఈ సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని కొంత మేర […]
Bhola Shankar Trailer Released : మెగాస్టార చిరంజీవి ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన లుక్స్ కూడా యంగ్ స్టార్లకు పోటీ ఇస్తోంది. ఇక సినిమాలను శరవేగంగా కంప్లీట్ చేసేసి థియేటర్లలోకి రిలీజ్ చేసేస్తున్నారు. స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమా తీస్తుంటే చిరు మాత్రం ఒక ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మూవీ భోళా శంకర్. ఇందులో ఆయన చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. […]
Bhola Shankar Movie Ready For Release : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే నెలలో 11వ తారీకున విడుదల కాబోతున్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాలు ఉన్న నేపథ్యం లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. కానీ ప్రమోషన్ విషయంలో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. సినిమాకు ఎలాగూ మంచి బజ్ ఉంది […]
Anchor Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె చేతిలో ఉన్నన్ని షోలు ఇంకెవరు చేయట్లేదనే చెప్పుకోవాలి. వరుసగా షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. కేవలం బుల్లితెర షోలు మాత్రమే కాకుండా ఓటీటీ షోలు కూడా చేస్తోంది. దాంతో పాటు సినిమాల్లో కూడా బాగానే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గానే శ్రీముఖి ఓ లేడీ ఓరియెంటెడ్ […]
Tamannaah Bhatia : సిని సెలబ్రిటీలు పెండ్లికి ముందే డేటింగ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. కొందరు డేటింగ్ చేసిన తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. మరికొందరు డేటింగ్ వరకే ఆపేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా ఈ డేటింగ్ కోవలోకి వచ్చేసింది. ఆమె ఇప్పుడు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయ గతంలో నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించాడు. కాగా విజయ్ వర్మ, తమన్నా కలిసి లస్ట్ స్టోరీస్-2లో […]
Tamannaah Bhatia : హీరోయిన్లలో అందం అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు తమన్నా. అందుకే ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఆమె అందాలకు కుర్రాళ్లే కాదండోయ్.. స్టార్ హీరోలు కూడా ఫిదా. అందుకే ఆమెకు అంత మంది స్టార్ హీరోలు పిలిచి మరీ తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. తమన్నా కెరీర్ లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి. […]
Keerthy Suresh : ఈ జనరేషన్ లో మహానటి అనగానే అందరికీ కచ్చితంగా కీర్తి సురేష్ గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు తగ్గట్లే ఎలాంటి పాత్రలో అయినా జీవించేయగలదు ఈ భామ. అందుకే ఆమెను ముద్దుగా మహానటి అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ నడుమ ఆమె కెరీర్ మంచి స్వింగ్ లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా హిట్లు కొడుతోంది. రీసెంట్ గానే దసరా సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. అంతకు ముందు మహేశ్ బాబుతో చేసిన […]
Keerthy Suresh : కొన్ని రోజులుగా కీర్తి సురేష్ మీద ఓ విషయంలో బలంగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తన సోషల్ మీడియాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో దిగిన ఫొతోలను పంచుకుంది. పైగా అతనితో కాస్త క్లోజ్ గా కనిపించింది. ఇంకేముంది వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనితో కీర్తి ప్రేమలో ఉందని ఏవేవో రూమర్లు పుట్టించేస్తున్నారు. ఇక ఈ రూమర్లు మరీ ఎక్కువ కావడంతో వాటిపై తాజాగా […]
Anchor Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ దూసుకుపోతోంది ఈ భామ. పటాస్ షోతో బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీముఖి.. నేడు అగ్ర యాంకర్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నన్ని ప్రోగ్రామ్స్ వేరే వారి చేతిలో లేవనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో శ్రీముఖి అవకాశాలు పట్టేస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలని శ్రీముఖి ఎన్నో ఆశలు పెంచుకుంది. […]
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సినిమాలపై ఉన్న అవగాహన అంతా ఇంతా కాదు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన అందులో ఎక్కువగా హిట్లు కొట్టాడు. పైగా ఇండస్ట్రీ హిట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఆయనకు సినిమాలపై బాగా పట్టు ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నారంటే దాని వెనకాల చిరంజీవి కష్టం, సలహాలు చాలానే ఉన్నాయి. కాగా […]
Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ఫేమస్. ఆమె నటించిన చాలా షోలు ఇప్పుడు టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. గతంలో ఆమె పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె చాలా ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఇప్పుడు శ్రీముఖి చేతిలో దాదాపు అరడజనుకు పైగా షోలు ఉన్నాయి. ఇటు బుల్లితెరతో పాటు […]
Anchor Sreemukhi : బుల్లితెర హాట్ యాంకర్ గా దూసుకుపోతోంది శ్రీముఖి. మొదట్లో ఆమె ఈ రేంజ్ లో అందాలను ఆరబోయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చూస్తుంటే త్వరలోనే ఆమె నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పటాస్ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒక్క ఛానెళ్ లోనే కాకుండా […]
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈయన ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాడు. అయితే రావడం రావడమే ఈయనకు స్టార్ డమ్ దక్కలేదు.. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, కష్టాలు అనుభవించిన తర్వాతనే మెగాస్టార్ గా పేరు సంపాదించు కున్నాడు. మరి ఈయన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసారు.. ఈయన స్వశక్తితో సొంతంగా కస్టపడి ఈ రేంజ్ కు చేరుకున్నారు.. మెగాస్టార్ ను చూసి ఇన్స్పైర్ అయిన […]