Kalpika Ganesh : సోషల్ మీడియాలో బూతులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది నటి కల్పిక గణేష్. మరి, ఆమె కూడా బూతులు మాట్లాడితే.! ఆమె చేస్తే అది తప్పు కాదు, ఇంకెవరైనా చేస్తే మాత్రం అది చాలా పెద్ద నేరం. నటుడు అభినవ్ గోమటం విషయమై కల్పిక గణేష్ గత కొద్ది రోజులుగా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అభినవ్ గోమటం మాత్రం, కల్పిక విమర్శలపై సైలెంటుగా వున్నాడు. బహుశా అదే, ఆమె మరింత రెచ్చిపోవడానికి […]