Telugu News » Tag » Bhatraju Clans
Anantha Sriram : ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భట్రాజు కులస్తులను అవమానించారంటూ అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీ కి ఫిర్యాదు అందింది. అనంత శ్రీరామ్ పై భట్రాజు కులస్తులు ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాలు భాగంగా భట్రాజు పొగడ్తలు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్రాజు కులస్తులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ […]