Telugu News » Tag » BharatRatna
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంది. అలాగే గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ కూడా ఉంది. కానీ ప్రధానిగా సేవలందించే అవకాశం కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రధాని పదవి చాలా అరుదుగా వస్తుంటుంది. అలాంటి గొప్ప ఘనత మన తెలంగాణ […]