గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని వదలి స్వర్గస్థులు అయిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన ఫాం హౌజ్లో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు జరిగాయి. ఇక వైదిక శైవ సంప్రదాయం ప్రకారం క్రతువుతో ఆయనను సమాధి చేశారు. ఆయన మరణంతో సంగీత లోకం లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ డిమాండ్ చేశారు. అలాగే భారత రత్నకు బాలు కు అన్ని […]