Telugu News » Tag » Bhairavapalem
Pulasa Fish : పులస చేప రుచే వేరేలా ఉంటుంది. పులస చేపలు తినాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. గోదావరి నదికి ఎదురీదుతూ వెళ్లే పులస చేపల రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే. పుస్తెలు అమ్మి అయినా సరే, పులస తినాలి అనేది సామెత. మరి అంతలా ఉంది పులస చేప క్రేజ్. వేల కిలో మీటర్ల దూరం నుంచి ఖండంతరాలు దాటుతూ.. నీటికి ఎదురీదే లక్షణమున్న ఈ చేపకు మార్కెట్‌లో యమ డిమాండ్ […]