Bhagat Success Story : నేటితరం యువత కన్న కలలు నేరవేరాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.ఏమాత్రం సమయం వృథా చేసినా చివరకు మన గురించి ప్రపంచం మాట్లాడుకునే అద్భుత అవకాశాన్ని మనం కోల్పోతాం.అందుకే ప్రతి ఒక్కరూ తమ డ్రీమ్స్‌పై ఫోకస్ చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దాదాసాహెబ్ భగత్ కన్న కల ఏమిటి? జీవితంలో అతను ఏం సాధించాడు? ప్రధాని మోడీ ఆయన్ను ఎందుకు ప్రశంసించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]