Telugu News » Tag » Best International Film Nomination
RRR : ఆస్కార్ అవార్డు వేడుకకు సందడి మొదలైంది. ఆస్కార్ వేడుక కొన్ని నెలలు ఉండగానే నామినేషన్స్.. ఎంట్రీస్ అంటూ రకరకాలుగా ఆస్కార్ అవార్డుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. మన ఇండియన్ సినిమాలు ఎక్కువగా ఆస్కార్ వరకు వెళ్లడం లేదు కనుక ఆ వార్తలు ఇక్కడ కాస్త తక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి మన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అంతా భావిస్తున్నట్లుగానే ఈ సినిమా […]